"శ్రమ దోపిడీ" గురించి, 'అదనపు విలువ" గురించి , వడ్డీ - లాభాలు వంటి వాటి గురించి, ,మనం వింటూనే వున్నాం, చదువుతూనే వున్నాం. ప్రపంచంలో వున్న అన్ని దేశాలూ, ఈ నాడు "భూస్వామ్య విధానం" తో గాని, "పెట్టుబడిదారీ విధానం" తో గాని, ఆ రెండు విధానాలూ కలిసి వున్న రకంగా గాని, 'శ్రమ దోపిడీ" ని సాగిస్తూనే వున్నాయి. "దోపిడీ వల్ల, మానవులందరూ, "శతృవర్గాలు" గా , ఏ నాడో చీలి పోయి, శతృవైరుద్యాలలో జీవిస్తూ వున్నారు.
ఈ విషయాలన్నీ, మార్క్సు , ఎంగెల్సుల ద్వారానే ప్రపంచ దేశాలకు తెలిశాయి. ఇవి అన్ని, శ్రమ దోపిడీ వేలాది సంవత్సరాల నించి జరుగుతుందని గ్రహించి చెప్పిన సిద్ధాంత విషయాలు. ఆ శ్రామిక వర్గ విప్లవకారులు, శ్రమ దోపిడీ జరుగుతోందని చెప్పడమే గాక, దాని నించి విముక్తి చెందే మార్గాలన్నీ కూడా చెప్పారు .