Illango Adigal Virachita Silappadikaram

Rs.200
Rs.200

Illango Adigal Virachita Silappadikaram
INR
VISHALA454
Out Of Stock
200.0
Rs.200
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

          శిలప్పదికారం, మణిమేఖల, జీవక చింతామణి, వలయపతి, కుండలకేశి ఈ ఐదు తమిళ పంచ కావ్యాలు. వీటిలో శిలప్పదికారం, మణిమేఖలలను జంటకావ్యాలుగా పిలుస్తారు. కాలి అందియ కథగా, పాదమంజీర గాధగా, కన్నగి కథగా, పత్తిని (పత్ని) దేవీ చరితంగా ప్రసిద్ధికెక్కిన శిలప్పదికారం - చేర రాజకుటుంబీకుడైన ఇల్లంగొ అదిగళ్ చే క్రీస్తుశకం 150 - 400 సంవత్సరాల ప్రాంతంలో వ్రాయబడినది. ఈ కావ్యానికి కొనసాగింపుగా 'మణిమేఖల' కావ్యం కవి శీత్తలై శాత్తనార్ చే రచింపబడినది.    

Features

  • : Illango Adigal Virachita Silappadikaram
  • : Dr Lanka Siva Rama Prasad
  • : Visalandhra Publishers
  • : VISHALA454
  • : Paperback
  • : 2015
  • : 201
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Illango Adigal Virachita Silappadikaram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam