Jathi Nirmathalu

By Thurlapati Kutumbarao (Author)
Rs.126
Rs.126

Jathi Nirmathalu
INR
MANIMN2250
In Stock
126.0
Rs.126


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

విరపూజ దెసౌన్నత్యానికి, జాతిమహత్వానికి అత్యావశ్యకమైన పవిత్రానుష్ఠానము.

అందువల్లనే " జాతి తన వీరులను స్మరించుటవల్లనే జీవించి ఉండును" అన్నదానియందేన్తో సత్యమున్నది.

కత్తిపట్టి కదనరంగమున దూకువారే వీరులు కారు. దేశ దాస్యనిమోచనముకై, ప్రజల శ్రేయోమార్గమునకై శ్రమపడువారందరు వీరులే.

వీరుల రక్తమే జాతివృక్షమునకు ఎరువు.

ఆంగ్లకవులలో కార్లైలు కర్మయోగి, అయన "వీరులు, విరపూజ" అనే ఉద్గ్రందాన్ని వ్రాసి , వీరారాధన ఆవశ్యకతను లోకమునకు వెల్లడించెను.

విరపూజ దెసౌన్నత్యానికి, జాతిమహత్వానికి అత్యావశ్యకమైన పవిత్రానుష్ఠానము. అందువల్లనే " జాతి తన వీరులను స్మరించుటవల్లనే జీవించి ఉండును" అన్నదానియందేన్తో సత్యమున్నది. కత్తిపట్టి కదనరంగమున దూకువారే వీరులు కారు. దేశ దాస్యనిమోచనముకై, ప్రజల శ్రేయోమార్గమునకై శ్రమపడువారందరు వీరులే. వీరుల రక్తమే జాతివృక్షమునకు ఎరువు. ఆంగ్లకవులలో కార్లైలు కర్మయోగి, అయన "వీరులు, విరపూజ" అనే ఉద్గ్రందాన్ని వ్రాసి , వీరారాధన ఆవశ్యకతను లోకమునకు వెల్లడించెను.

Features

  • : Jathi Nirmathalu
  • : Thurlapati Kutumbarao
  • : Sri Raghavendra
  • : MANIMN2250
  • : Paperback
  • : 2018
  • : 240
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Jathi Nirmathalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam