ఇది చాలా శక్తిమంతమైన పుస్తకం. కాశ్మీరీలు ఎలా ఆలోచిస్తున్నారో, ఊపిరాడని వాతావరణంలో జీవించటం వారికీ ఎలా ఉంటుందో - అత్యంత ప్రతిభావంతంగా వ్యక్తీకరించగలిగిన గొప్ప మేధావి అయిన కశ్మీరీ ఇక్కడ వివరిస్తున్నాడు. కాశ్మీర్ లో మీడియా ఎదుర్కొంటున్న ప్రమాదాలు, వత్తిడులు, గురించి గౌహర్ గిలానీ వివరిస్తూ - తానెంతగానో ప్రేమించే తన లోయను అలుముకొన్న రాజకీయ చీకటి మీద వెలుతురు రేఖలు ప్రేమించాలని అభిలషిస్తున్నాడు. ఈ పుస్తకాన్ని విస్తృతంగా చదువుతారని ఆశిద్దాము.