ఇవి కశ్మీర్ కల్లోల విభిన్నరంగాల వ్యక్తులు పడిన కష్టాల కథలు, వెతలు, లోతైన ఆలోచనలు. ఇన్నిన్ని గోరాలు చేస్తూ ఉంటె, మొత్తం ప్రజ మీద అవమానాలు ఇంతగా రుద్దుతూ ఉంటె ఏ ప్రభుత్వంగానీ సమాజంగాని తామేదో ఘనకార్యం సాధించినట్టు భావించడం ఎలా సాధ్యమవుతుందో అని నాకు ఈ పుస్తకం చదివిన తరువాత ఆశ్చర్యం కలుగుతున్నది. ఇది అక్కడి వాస్తవ చిత్రమే కాదు, అక్కడి సమస్యపైన సమంజసమైన విశ్లేషణ కూడా. ఈ విధంగా చెప్పగల్గడం అంత సులువు కాదు. చాలామంది చదవాలని కోరుకుంటున్నాను.