కాశ్మీరు కు స్వయం ప్రతిపత్తిని కల్పించే 370 , 35 ఏ అధికారణాలను 5-8 -2019 న మోడీ - షా ప్రభుత్వం రద్దుచేసింది. ఇది వర్తమాన భారతదేశ రాజకీయ రంగాన్ని తీవ్రంగా కుదిపి వేసింది. 2014 లో మోడీ ప్రభుత్వం అధికారానికి వచ్చాక ఆర్ధిక , రాజకీయ రంగాలను కుదిపి వేస్తున్న చర్యలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి . మొదటి ఐదేళ్ల పరిపాలనలో భారతదేశ ఆర్ధిక వ్యవస్థను కుదిపివేసిన మూడు ముఖ్య చర్యలను చేపట్టింది. అవి వరుసగా ఏ) ప్రణాళికా సంఘాన్ని రద్దుచేసి నీతి ఆయోగ్ ను ప్రవేశ పెట్టటం! బి) పెద్దనోట్ల రద్దు! సి) జి.వైస్.టి.చట్టం! రాజకీయ రంగాన్ని కుదిపి వేసిన కులోన్మాద, మతోన్మాద విద్వేష దాడులు, ప్రజల మధ్య విద్వేష ప్రచారం వగైరా ప్రక్రియలన్నీ మరో భాగం!
-పి.ప్రసాద్.