"నిజానికి ఇదొక ప్రతిభావంతమైన రచన. యావత్తు రాజకీయ ప్రపంచాన్ని పిడుగుపాటు మాదిరిగా దిగ్ర్భాంతికి గురిచేసిన ఘటన సంభవించిన వెంటనే, దాన్ని కొందరు నైతిక ఆగ్రహంతో బిగ్గరగా అరచి ఖండించారు. మరికొందరు దాన్ని విప్లవం నుండి విముక్తిగాను, దాని పొరపాట్లకు శిక్షగాను పరిగణించారు. అయితే దాన్ని చూసి ఆశ్చర్యపడ్డారే కానీ అర్ధంచేసుకున్న వారెవరూ లేరు. అటువంటి ఈ ఘటన జరిగిన వెంటనే మర్క్స్ దాన్ని సంగ్రహంగా, సునిశిత వ్యంగ్య వైభవంతో వివరించారు. ఆ వివరణ ఫిబ్రవరి రోజుల దరిమిలా యావత్తు ఫ్రెంచి చరిత్ర క్రమాన్ని దాని అంతస్సంబంధాలతో పటు తేటతెల్లం చేసి డిసెంబర్ 2 నాటి అద్భుతాన్ని ఈ అంతస్సంబంధం యొక్క సహజ, ఆవశ్యక పర్యవసానంగా తేల్చిచెప్పింది."