అది దక్షిణభారతదేశంలో స్వర్ణయుగం. ఓరుగాల్లును రాజధానిగా చేసికొని కాకతీయ ప్రభువులు పరిపాలిస్తున్నకాలం. రెండవ ప్రతాపరుద్రుని కాలంలో ధిల్లీ సుల్తాను ఆజ్ఞపై కోహినూరు వజ్రం కోసం ఆయన సేనాని మాలిక్ కాఫర్ దండయాత్రకు వచ్చాడు. అప్పుడేమి జరిగింది!!
కాకతీయుల కోహినూర్ కధ ఏమిటి!
జగదేకసుందరి మాచలదేవి కధ ఏమిటి!!
సబూరుభాయి, మాలిక్ కాఫర్ గా ఎలా మారాడు!!!
క్రిశ. 1323 ప్రాంతంలో నిజంగా జరిగిన కాకతీయ కాల మహేతిహసానికి పరమ ప్రామాణిక నవలారూపం. పరిశోధనాత్మక గద్యప్రబంధం. ఇది చారిత్రక నవలాచక్రవర్తి బిరుదాంకితులు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ అపూర్వకళాసృష్టి.
ముదిగొండ శివప్రసాద్
అది దక్షిణభారతదేశంలో స్వర్ణయుగం. ఓరుగాల్లును రాజధానిగా చేసికొని కాకతీయ ప్రభువులు పరిపాలిస్తున్నకాలం. రెండవ ప్రతాపరుద్రుని కాలంలో ధిల్లీ సుల్తాను ఆజ్ఞపై కోహినూరు వజ్రం కోసం ఆయన సేనాని మాలిక్ కాఫర్ దండయాత్రకు వచ్చాడు. అప్పుడేమి జరిగింది!! కాకతీయుల కోహినూర్ కధ ఏమిటి! జగదేకసుందరి మాచలదేవి కధ ఏమిటి!! సబూరుభాయి, మాలిక్ కాఫర్ గా ఎలా మారాడు!!! క్రిశ. 1323 ప్రాంతంలో నిజంగా జరిగిన కాకతీయ కాల మహేతిహసానికి పరమ ప్రామాణిక నవలారూపం. పరిశోధనాత్మక గద్యప్రబంధం. ఇది చారిత్రక నవలాచక్రవర్తి బిరుదాంకితులు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ అపూర్వకళాసృష్టి. ముదిగొండ శివప్రసాద్© 2017,www.logili.com All Rights Reserved.