ఆదిమానవ చేతననుండి జాలువారిన కవిత్వం నూటికి నూరుపాళ్లు శక్తిమంతంగాను, రామణీయంగాను ఉంటుంది. అలంటి కవిత్వం లో కూడా శిల్పం కూడా సార్థకంగా, ఔచితీభరితంగా సహజంగా కుదురుకుంటుందనటానికి ఈ అధిరోహణమే ప్రత్యక్ష సాక్ష్యం. శైశవం నుండి బాల్యానికి బాల్యం నుండి కౌమారానికి, కౌమారం నుండి తరుణవయస్సుకు, తరుణుడు విరాగిగా, చిత్రభానుడు మారేటప్పుడు ఈ కవి సమకూర్చిన శిల్పం మహాకావ్యాల ఔరవడిలోనిది. కావ్యాన్ని కావ్యనిర్మాణాన్ని కావ్యానుభవాన్ని పరమార్ధంతో అనుసంధించిన ఈ కవి శేముషి, ఋషులు పండించిన శివాత్మ.
- ముదిగొండ వీరభద్రయ్య