Title | Price | |
Manimekhala | Rs.200 | In Stock |
శిలప్పదికారం, మణిమేఖల, జీవక చింతామణి, వలయపతి, కుండలకేశి ఈ అయిదు తమిళ పంచకావ్యాలు. వీటిలో శిలప్పదికారం, మణిమేఖలలను జంటకావ్యాలుగా పిలుస్తారు. కాలి అందియ కథగా పాద మంజీర గాధగా కన్నగి కథగా, పత్తిని (పత్ని) దేవీ చరితంగా ప్రసిద్ధికెక్కిన శిలప్పదికారం - చేర రాజకుటుంబీకుడైన ఇల్లంగొ అదిగళ్ చే క్రీస్తుశకం 150 - 400 సంవత్సరాల ప్రాంతంలో వ్రాయబడినది. ఈ కావ్యానికి కొనసాగింపుగా 'మణిమేఖల' కావ్యం కవి శీత్తలై శాత్తనార్ చే రచింపబడినది.
శిలప్పదికారం, మణిమేఖల, జీవక చింతామణి, వలయపతి, కుండలకేశి ఈ అయిదు తమిళ పంచకావ్యాలు. వీటిలో శిలప్పదికారం, మణిమేఖలలను జంటకావ్యాలుగా పిలుస్తారు. కాలి అందియ కథగా పాద మంజీర గాధగా కన్నగి కథగా, పత్తిని (పత్ని) దేవీ చరితంగా ప్రసిద్ధికెక్కిన శిలప్పదికారం - చేర రాజకుటుంబీకుడైన ఇల్లంగొ అదిగళ్ చే క్రీస్తుశకం 150 - 400 సంవత్సరాల ప్రాంతంలో వ్రాయబడినది. ఈ కావ్యానికి కొనసాగింపుగా 'మణిమేఖల' కావ్యం కవి శీత్తలై శాత్తనార్ చే రచింపబడినది.© 2017,www.logili.com All Rights Reserved.