దోపిడీలో నలిగిపోయిన పేదల జీవనం ఏ చరిత్రకారుడు లిఖించాడు. దుఃఖించాడు ఈ వెలితిని పూరించడానికి పూనుకుని పాతబస్తీలో గల్లీగల్లీ తిరిగి, మౌఖికగాథలను శ్రీమతి ఆలూరి కవిని గ్రంథస్థం చేయడం ఏటికి ఎదురీదడమే.
- పాశం యాదగిరి