కొండలలో పుట్టి, సముద్రంలో కలిసే ఆ పెద్ద నది మధ్యలో ఒక చిన్న దీవి ఉంది. నది ఆ దీవి చుట్టూ ప్రవహిస్తూ దాని అంచులను కొద్ది కొద్దిగా తనలో కలుపుకునేది. నది ఆ దీవిని ఇరవై ఏళ్ల క్రితం ఒకసారి ముంచెత్తింది. అప్పుడు ఆ దీవి మీద ఎవ్వరూ లేరు. కానీ గత పది సంవత్సరాలుగా అక్కడ ఒక గుడిసె ఉంది - మట్టిగోడలు, వాలు కప్పు. ఒక పెద్దరాయి పక్కగా ఆ గుడిసె కట్టారు. దానికి మూడు వైపులా మట్టి గోడలుండగా నాలుగో వైపు ఆ రాయి ఉంది. ఆ దీవి మీద పెరిగే కురచగడ్డిని, ముళ్ళపొదల ఆకులను మేకలు మేస్తూ ఉండేవి. కొన్ని కోళ్ళు కూడా ఆ దీవిలో ఉన్నాయి. ఒక పుచ్చ మడి, కూరగాయల మడి ఉన్నాయి. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
కొండలలో పుట్టి, సముద్రంలో కలిసే ఆ పెద్ద నది మధ్యలో ఒక చిన్న దీవి ఉంది. నది ఆ దీవి చుట్టూ ప్రవహిస్తూ దాని అంచులను కొద్ది కొద్దిగా తనలో కలుపుకునేది. నది ఆ దీవిని ఇరవై ఏళ్ల క్రితం ఒకసారి ముంచెత్తింది. అప్పుడు ఆ దీవి మీద ఎవ్వరూ లేరు. కానీ గత పది సంవత్సరాలుగా అక్కడ ఒక గుడిసె ఉంది - మట్టిగోడలు, వాలు కప్పు. ఒక పెద్దరాయి పక్కగా ఆ గుడిసె కట్టారు. దానికి మూడు వైపులా మట్టి గోడలుండగా నాలుగో వైపు ఆ రాయి ఉంది. ఆ దీవి మీద పెరిగే కురచగడ్డిని, ముళ్ళపొదల ఆకులను మేకలు మేస్తూ ఉండేవి. కొన్ని కోళ్ళు కూడా ఆ దీవిలో ఉన్నాయి. ఒక పుచ్చ మడి, కూరగాయల మడి ఉన్నాయి. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.