దాదాపుగా నూటయాభై సంవత్సరాల క్రితం బ్రిటీషువారు తమ విలాసాల కోసం, తమ సైనికుల విలాసాల కోసం శీతల - మంద - సుగంధ పవనాలు వీచే హిమాలయ పర్వత ప్రాంతాలలో నిర్మించిన విలాస నగరం మధుపురి. మధుపురిని బ్రిటిష్ వాళ్ళు తమ విలాసాల కోసం నిర్మించుకున్నారు. చాలాకాలం పాటు మధుపురి బ్రిటిష్ వారికి విలాస నగరంగానే ఉన్నది. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయాక మధుపురిని సామంతవర్గానికి చెందిన రాజులూ, జమిందార్లు తమ విలాస నగరంగా చేసుకున్నారు.
మధుపురి నగర నిర్మాణం జరగటానికి ముందు అక్కడ దట్టమైన అడవి ప్రాంతముండేది. స్థానికంగా వెనుకబడిన అనాగరిక జాతులకు చెందిన ప్రజలు ఉండేవారు. ఈ గ్రంథంలోని కథలన్నీ ఆయా వ్యక్తుల జీవితాలతోపాటు ఆనాటి చారిత్రిక, రాజకీయ అంశాలతో కూడుకొని ఉన్నాయి. అతితక్కువ కల్పనతో, యథార్థ జీవితాలే ఆధారంగా ఈ కథల రచన సాగింది. విభిన్నమైన, వైరుధ్యాలు కలిగిన జీవితాలు ఈ కథలలో మనకు కనిపిస్తాయి.
దాదాపుగా నూటయాభై సంవత్సరాల క్రితం బ్రిటీషువారు తమ విలాసాల కోసం, తమ సైనికుల విలాసాల కోసం శీతల - మంద - సుగంధ పవనాలు వీచే హిమాలయ పర్వత ప్రాంతాలలో నిర్మించిన విలాస నగరం మధుపురి. మధుపురిని బ్రిటిష్ వాళ్ళు తమ విలాసాల కోసం నిర్మించుకున్నారు. చాలాకాలం పాటు మధుపురి బ్రిటిష్ వారికి విలాస నగరంగానే ఉన్నది. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయాక మధుపురిని సామంతవర్గానికి చెందిన రాజులూ, జమిందార్లు తమ విలాస నగరంగా చేసుకున్నారు. మధుపురి నగర నిర్మాణం జరగటానికి ముందు అక్కడ దట్టమైన అడవి ప్రాంతముండేది. స్థానికంగా వెనుకబడిన అనాగరిక జాతులకు చెందిన ప్రజలు ఉండేవారు. ఈ గ్రంథంలోని కథలన్నీ ఆయా వ్యక్తుల జీవితాలతోపాటు ఆనాటి చారిత్రిక, రాజకీయ అంశాలతో కూడుకొని ఉన్నాయి. అతితక్కువ కల్పనతో, యథార్థ జీవితాలే ఆధారంగా ఈ కథల రచన సాగింది. విభిన్నమైన, వైరుధ్యాలు కలిగిన జీవితాలు ఈ కథలలో మనకు కనిపిస్తాయి.© 2017,www.logili.com All Rights Reserved.