Pettubadidari Yugam 1848- 1875

By Eric Hobsawm (Author), K Kesavareddy (Author)
Rs.200
Rs.200

Pettubadidari Yugam 1848- 1875
INR
MANIMN0995
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                  యూరప్ లో నివసిస్తున్న ప్రతి వ్యక్తి జీవితంలోని ప్రతి పార్శ్వాన్ని ప్రభావితం చేసిన అతి పెద్ద విప్లవాలు - ఫ్రెంచి విప్లవం. బ్రిటన్ లోని పారిశ్రామిక విప్లవం - వాటిని ఎలా మార్చివేశాయో విజ్ఞానాత్మకంగా హాబ్సబమ్ వివరించాడు. పశ్చిమ యూరప్ పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానాన్ని ఏర్పరచి, ప్రపంచం పై తన ఆధిపత్యాన్ని స్థిరపరుచుకున్న వైనాన్ని కళ్ళకు కట్టినట్టు ఆసక్తిదాయకంగా వివరించారు.

               ఇది శక్తివంతమైన విశ్లేషణలతో , వివరణతో, అవగాహనతో కూడినదేకాదు. శాస్త్రీయ ఆవిష్కరణలను కూడా జోడించి ఎంతో సుందరంగా, ఒక నవలలాగా సరళంగా రూపొందించారు.

                  యూరప్ లో నివసిస్తున్న ప్రతి వ్యక్తి జీవితంలోని ప్రతి పార్శ్వాన్ని ప్రభావితం చేసిన అతి పెద్ద విప్లవాలు - ఫ్రెంచి విప్లవం. బ్రిటన్ లోని పారిశ్రామిక విప్లవం - వాటిని ఎలా మార్చివేశాయో విజ్ఞానాత్మకంగా హాబ్సబమ్ వివరించాడు. పశ్చిమ యూరప్ పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానాన్ని ఏర్పరచి, ప్రపంచం పై తన ఆధిపత్యాన్ని స్థిరపరుచుకున్న వైనాన్ని కళ్ళకు కట్టినట్టు ఆసక్తిదాయకంగా వివరించారు.                ఇది శక్తివంతమైన విశ్లేషణలతో , వివరణతో, అవగాహనతో కూడినదేకాదు. శాస్త్రీయ ఆవిష్కరణలను కూడా జోడించి ఎంతో సుందరంగా, ఒక నవలలాగా సరళంగా రూపొందించారు.

Features

  • : Pettubadidari Yugam 1848- 1875
  • : Eric Hobsawm
  • : Prajashakthi Publishing House
  • : MANIMN0995
  • : Paperback
  • : 2019
  • : 247
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Pettubadidari Yugam 1848- 1875

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam