క్యూబా పరిణామాల తాజా సమాచారాన్ని అందిస్తుంది ఈ పుస్తకం. క్యూబా చరిత్రను, విప్లవ పథాన్ని క్లుప్తంగా వివరిస్తూ ఆరంభమయ్యే ఈ గ్రంథం సోవియట్ యూనియన్ పతనం, తదనంతరం ఆ దేశం నుండి లభించే మద్దతు నిలిచిపోవడంతో ఏర్పడిన క్లిష్ట తట్టుకొని నిలబడటాన్ని ప్రధానంగా విశ్లేషిస్తుంది. క్యూబా అమెరికా సంబంధాల పరిశీలన సహజంగానే ప్రముఖ స్థానం ఆక్రమిస్తుంది ఈ 'పురోగమిస్తున్న విప్లవం క్యూబా'లో. కెనడాకు చెందిన ఇసాక్ సానీ హాలీఫాక్స్ లోని డల్ హౌసీ విశ్వావిద్యాలయంలో అధ్యాపకులు. క్యూబా పరిణామాలను నిరంతరం పరిశీలిస్తూ, పరిశోదిస్తూ వాటిపై ప్రసంగాలు, రచనలు చేస్తుంటారు.
క్యూబా పరిణామాల తాజా సమాచారాన్ని అందిస్తుంది ఈ పుస్తకం. క్యూబా చరిత్రను, విప్లవ పథాన్ని క్లుప్తంగా వివరిస్తూ ఆరంభమయ్యే ఈ గ్రంథం సోవియట్ యూనియన్ పతనం, తదనంతరం ఆ దేశం నుండి లభించే మద్దతు నిలిచిపోవడంతో ఏర్పడిన క్లిష్ట తట్టుకొని నిలబడటాన్ని ప్రధానంగా విశ్లేషిస్తుంది. క్యూబా అమెరికా సంబంధాల పరిశీలన సహజంగానే ప్రముఖ స్థానం ఆక్రమిస్తుంది ఈ 'పురోగమిస్తున్న విప్లవం క్యూబా'లో. కెనడాకు చెందిన ఇసాక్ సానీ హాలీఫాక్స్ లోని డల్ హౌసీ విశ్వావిద్యాలయంలో అధ్యాపకులు. క్యూబా పరిణామాలను నిరంతరం పరిశీలిస్తూ, పరిశోదిస్తూ వాటిపై ప్రసంగాలు, రచనలు చేస్తుంటారు.© 2017,www.logili.com All Rights Reserved.