రామరాజ్యం అనేది చాతుర్వర్ణ వ్యవస్థను కాపాడేది సర్వమానవ సమానత్వాన్ని ఎంత మాత్రమూ సహించలేనిది। రాముని పాత్ర రామాయణమంతటా నాలుగు వర్ణాల నక్కజిత్తుల వ్యవస్థను కాపాడేపాత్రగా మునకు దర్శన మిస్తుంది। కేవలం వర్ణ వ్యవస్థ రక్షణ బాధ్యత ఆర్య క్షత్రియులు కర్తవ్యమని ఈ పాత్ర ద్వారా తెలుసుకోవచ్చును।
కృష్ణుణ్ణి భాగవత పురాణం గోబ్రాహ్మణ రక్షకుడిగా అభివరించింది। శుద్ర జాతి పరిపాలనలోకి రాకుండా వర్ణవ్యవస్థను రక్షించి పోషించి పోషించే పాత్రగా చిత్రీకరించారు। శ్రీకృషణుడు బ్రతికి ఉంటె శుద్రరాజ్యము వచ్చేది కాదని అతని మరణానంతరం బ్రాహ్మణ శక్తులు రాసిన శ్లోకాలు భాగవత పురాణంలో ఉన్నాయి। మహాత్మవులే బాబాసాహెబ్ డా। బి।ఆర్।అంబెడ్కర్ చెప్పినట్లు ఈ మత గ్రంధాల మాయలో పడి బానిసలుగా నయా సంస్కృతికరణవాదులుగా మారిపోయిన శూద్రతిశూద్ర జాతుల్లో స్వయం గౌరవం రగుల్కొలిపి నూతన ప్రపంచానికి అడుగులు వేసేందుకు ఈ పుస్తకం కొంత ఉపయోగకరం।