Dr. B. R. Ambedkar Kulanirmulana

By D Hanumantharao (Author)
Rs.100
Rs.100

Dr. B. R. Ambedkar Kulanirmulana
INR
MANIMN2948
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                      వొకవైపు హిందూ అగ్రవర్ణాలు మతరూపంలో మరింత బలపడుతూ వుండగ వీరి తరతరాల పీడన / దోపిడీ దౌష్ట్యాల నుంచి మనల్ని మన సమూహాల్ని కాపాడుకోవాల్సిన అభ్యుదయకర శక్తులన్నీ అనేక శిబిరాలు | గుంపులు | పార్టీలు| ఫేస్ బుక్ / వాట్సప్ గ్రూపులుగా విడిపోయి సృజనద్వేషంతో పొంగి కునారిల్లుతూ పరోక్షంగా మతానికి పెద్దమనసుతో సహకరిస్తూ దాసోహం అంటూ వూడిగం చేస్తున్నాయి. అంబేద్కర్ కాలంనాటి సంస్కరణావాదలకు నేటి అభ్యుదయ శక్తులకు ఏమాత్రం తేడా లేకపోవడం మనకాలపు విషాదం. అందుకే మనలోని మానసిక రుగ్మతలకి యాంటీ డోట్ ఈ రచన. “ఈ రచనను చదవండి.. చదివించండి... ఇటువంటి రచనలపట్ల ఆసక్తి వున్నవారికి చదవమని చెప్పండి... ఎడ్యుకేట్ చేయండి... ఆర్గనైజ్ చేయండి... అజిటేషన్ కి కావల్సిన పునాదులు నిర్మించండి అదే బాబాసాహెబ్ కు మనమిచ్చే నిజమైన నివాళి.”

                                                                                                                               - లెనిన్ ధనిశెట్టి

                      వొకవైపు హిందూ అగ్రవర్ణాలు మతరూపంలో మరింత బలపడుతూ వుండగ వీరి తరతరాల పీడన / దోపిడీ దౌష్ట్యాల నుంచి మనల్ని మన సమూహాల్ని కాపాడుకోవాల్సిన అభ్యుదయకర శక్తులన్నీ అనేక శిబిరాలు | గుంపులు | పార్టీలు| ఫేస్ బుక్ / వాట్సప్ గ్రూపులుగా విడిపోయి సృజనద్వేషంతో పొంగి కునారిల్లుతూ పరోక్షంగా మతానికి పెద్దమనసుతో సహకరిస్తూ దాసోహం అంటూ వూడిగం చేస్తున్నాయి. అంబేద్కర్ కాలంనాటి సంస్కరణావాదలకు నేటి అభ్యుదయ శక్తులకు ఏమాత్రం తేడా లేకపోవడం మనకాలపు విషాదం. అందుకే మనలోని మానసిక రుగ్మతలకి యాంటీ డోట్ ఈ రచన. “ఈ రచనను చదవండి.. చదివించండి... ఇటువంటి రచనలపట్ల ఆసక్తి వున్నవారికి చదవమని చెప్పండి... ఎడ్యుకేట్ చేయండి... ఆర్గనైజ్ చేయండి... అజిటేషన్ కి కావల్సిన పునాదులు నిర్మించండి అదే బాబాసాహెబ్ కు మనమిచ్చే నిజమైన నివాళి.”                                                                                                                                - లెనిన్ ధనిశెట్టి

Features

  • : Dr. B. R. Ambedkar Kulanirmulana
  • : D Hanumantharao
  • : Bhoomi Books Trust
  • : MANIMN2948
  • : Paperback
  • : 2022
  • : 109
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Dr. B. R. Ambedkar Kulanirmulana

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam