ఈ సంక్షిప్త ప్రపంచ చరిత్ర ఒకేసారి నవల చదివినట్లు చదవడానికి ఉపయోగం కోసం రాయబడింది. ఈ రచనలో విశదీకరణలు, క్లిష్టత లేకుండా చరిత్ర పై సాధారణ అవగాహనకు తోడ్పడి; సులభంగా తెలియజేయడానికి తగు చిత్రాలు గీయబడి; ప్రతి విషయం స్పష్టంగా తెలియజేస్తుంది. దీనివల్ల పాఠకుడు ఒక దేశపు ఆ కాలపు చరిత్రను అధ్యయనం చేయడానికి వీలవుతుంది. అంతేకాక నేను రాసిన విస్తృత రచన "ఔట్ లైన్ హిస్టరీ ఆఫ్ ది వరల్డ్" చదవడానికి ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి అవసరమౌతుంది.
అయితే ఈ రచన ప్రత్యేకత నేటి ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడే పాఠకుడిని అప్పటి కాలం వాటి పట్టికలు తీక్షణంగా పరిశీలించకుండా తను మరచిన మానవజాతి గొప్ప సాహసాలను గుర్తు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఆ గ్రంథం యొక్క సారాంశమూ కాదు; దానికి కొంత తగ్గింపూ కాదు. నేను మొదట రాసిన గ్రంథం తగ్గించడం సాధ్యం కానిది. అయితే ఈ గ్రంథం ప్రపంచ చరిత్రను ఓ కథలా పాఠకులు చదవడానికి తగిన ప్రణాళికతో నూతనంగా రాయబడింది.
ఈ సంక్షిప్త ప్రపంచ చరిత్ర ఒకేసారి నవల చదివినట్లు చదవడానికి ఉపయోగం కోసం రాయబడింది. ఈ రచనలో విశదీకరణలు, క్లిష్టత లేకుండా చరిత్ర పై సాధారణ అవగాహనకు తోడ్పడి; సులభంగా తెలియజేయడానికి తగు చిత్రాలు గీయబడి; ప్రతి విషయం స్పష్టంగా తెలియజేస్తుంది. దీనివల్ల పాఠకుడు ఒక దేశపు ఆ కాలపు చరిత్రను అధ్యయనం చేయడానికి వీలవుతుంది. అంతేకాక నేను రాసిన విస్తృత రచన "ఔట్ లైన్ హిస్టరీ ఆఫ్ ది వరల్డ్" చదవడానికి ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి అవసరమౌతుంది. అయితే ఈ రచన ప్రత్యేకత నేటి ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడే పాఠకుడిని అప్పటి కాలం వాటి పట్టికలు తీక్షణంగా పరిశీలించకుండా తను మరచిన మానవజాతి గొప్ప సాహసాలను గుర్తు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఆ గ్రంథం యొక్క సారాంశమూ కాదు; దానికి కొంత తగ్గింపూ కాదు. నేను మొదట రాసిన గ్రంథం తగ్గించడం సాధ్యం కానిది. అయితే ఈ గ్రంథం ప్రపంచ చరిత్రను ఓ కథలా పాఠకులు చదవడానికి తగిన ప్రణాళికతో నూతనంగా రాయబడింది.© 2017,www.logili.com All Rights Reserved.