రాయలసీమ చరిత్ర, సంస్కృతీ, రాయలసీమ సమస్యలు, వాటి మూలాలు, వాటి పరిష్కారాలు వీటికి సంబంధించి శ్రీదేవి సాధికారికమైన సమాచారాన్ని సమకూర్చి పెట్టింది. శాస్త్రీయమైన ఆలోచనల్ని వెలిబుచ్చింది. శ్రీదేవి విమర్శ పాఠకుల మీద ఒక ప్రభావ ముద్ర వేస్తుంది. ఈ పుస్తకమంతా చదివిన తర్వాత ఇందులో చర్చింపబడిన కథలన్నిటినీ సేకరించి ఒక్కసారిగా చదువుదామన్న ఆసక్తి కలిగిస్తుంది. సాహిత్యాన్ని చదివింపజేయడం కన్నా మించిన ప్రయోజనం సాహిత్య విమర్శకేముంటుంది. శ్రీదేవికి కథాశిల్పం గురించి మంచి అవగాహన ఉంది. కథల్లో శిల్పపర లోపాలను ఎత్తి చూపటానికి వెనుదీయని నిర్భీతి ఉంది. నిష్కర్శ ఉంది. ఇవి మంచి విమర్శకుల లక్షణాలు.
- ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి
రాయలసీమ చరిత్ర, సంస్కృతీ, రాయలసీమ సమస్యలు, వాటి మూలాలు, వాటి పరిష్కారాలు వీటికి సంబంధించి శ్రీదేవి సాధికారికమైన సమాచారాన్ని సమకూర్చి పెట్టింది. శాస్త్రీయమైన ఆలోచనల్ని వెలిబుచ్చింది. శ్రీదేవి విమర్శ పాఠకుల మీద ఒక ప్రభావ ముద్ర వేస్తుంది. ఈ పుస్తకమంతా చదివిన తర్వాత ఇందులో చర్చింపబడిన కథలన్నిటినీ సేకరించి ఒక్కసారిగా చదువుదామన్న ఆసక్తి కలిగిస్తుంది. సాహిత్యాన్ని చదివింపజేయడం కన్నా మించిన ప్రయోజనం సాహిత్య విమర్శకేముంటుంది. శ్రీదేవికి కథాశిల్పం గురించి మంచి అవగాహన ఉంది. కథల్లో శిల్పపర లోపాలను ఎత్తి చూపటానికి వెనుదీయని నిర్భీతి ఉంది. నిష్కర్శ ఉంది. ఇవి మంచి విమర్శకుల లక్షణాలు. - ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.