షట్చక్రవర్తి చరిత్ర
హరిశ్చంద్ర మహారాజు కథ
ప్రథమాశ్వాసము
కం. సహసా పాహి మే దేవి త్రిలోకజన సన్నుతే
ఆరోగ్యమభయం దత్వా యుష్మదంఫ్రి యుగర్చనమ్.
అర్థం : త్రిలోకీ - జన = మూడు లోకాలలోని జనులచేతనూ, సన్నుతే = స్తుతింపబడినదానా ! దేవి జగన్మాతా !, మే = నాకు, ఆరోగ్యమ్ స్వస్థత, అభయమ్ = రక్షణ, దత్వా = ఇచ్చి, యుష్మత్ + అంమ్రియుగ= నీ పాదాల జంట, అర్చనమ్ = పూజనూ, దత్వా = ఇచ్చి, సహసా పాహి = త్వరగా నన్ను రక్షించు.
తాత్పర్యం : ముల్లోకాలలోనూ స్తుతింపబడే ఓ జగజ్జననీ ! (త్రయాణాం లోకానాం సమాహారంః - త్రిలోకీ) నీ పాదాలను అర్చించే భాగ్యం కల్పించి, ఆరోగ్యమూ, అభయమూ అందించి సత్వరం నన్ను కాపాడు !! (సంఖ్యాపూర్వో ద్విగుః ద్విగోశ్చ ఇతి జిప్ - త్రిలోకీ)
కం. శ్రీమద్భూమిధరపు
త్రీమణి కుచకుంభికుంభ మృగమదవిదిత శ్యామల కోమల వక్షో
ధామున కభిరామభూమిధర ధామునకున్.
అర్థం : శ్రీమత్ శ్రీమంతమైన, భూమిధర = హిమవంతానికి = పర్వతానికి, పుత్రీమణి = పుత్రికారత్నమైన పార్వతీదేవి, కుచ = వక్షోజాలు అనే కుంభికుంభ ఏనుగు కుంభస్థలాల (పులిమిన), మృగమద కస్తూరితో, విదిత = చిహ్నితమై గుర్తింపబడుతున్న, శ్యామల = నల్లని,........
© 2017,www.logili.com All Rights Reserved.