పేరుగాంచిన విశ్వవిద్యాలయాల ఆచార్యులు, దేశ ఉన్నత న్యాయస్థానపు న్యాయకోవిదులు, ఆర్ధిక వేత్తలు, రాజకీయ నాయకులు, విద్యార్థి నాయకులు రాసిన 30 వ్యాసాలు ఈ చిన్న పుస్తకంలో ఉన్నాయి. మతోన్మాద దృక్కోణం నుండి దేశ చరిత్రను తిరగరాయ ప్రయత్నిస్తున్న వైనాన్ని ఈ వ్యాసాలు ఈ దేశ ప్రజలకు తెలియజేస్తున్నాయి. కులం, మతం ప్రాతిపదికగా సామాజిక పెత్తనం చెలాయించాలనుకుంటున్న కుల మతోన్మాదుల నగ్న స్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నాయి. దేశ భవిష్యత్ కు ఎదురవుతున్న సవాళ్ళను, ప్రమాదాలను ఎత్తి చూపుతూ ఈ వ్యాసాలు విశదీకరించాయి.
పేరుగాంచిన విశ్వవిద్యాలయాల ఆచార్యులు, దేశ ఉన్నత న్యాయస్థానపు న్యాయకోవిదులు, ఆర్ధిక వేత్తలు, రాజకీయ నాయకులు, విద్యార్థి నాయకులు రాసిన 30 వ్యాసాలు ఈ చిన్న పుస్తకంలో ఉన్నాయి. మతోన్మాద దృక్కోణం నుండి దేశ చరిత్రను తిరగరాయ ప్రయత్నిస్తున్న వైనాన్ని ఈ వ్యాసాలు ఈ దేశ ప్రజలకు తెలియజేస్తున్నాయి. కులం, మతం ప్రాతిపదికగా సామాజిక పెత్తనం చెలాయించాలనుకుంటున్న కుల మతోన్మాదుల నగ్న స్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నాయి. దేశ భవిష్యత్ కు ఎదురవుతున్న సవాళ్ళను, ప్రమాదాలను ఎత్తి చూపుతూ ఈ వ్యాసాలు విశదీకరించాయి.© 2017,www.logili.com All Rights Reserved.