ఈ పుస్తకంలో వున్నవన్నీ ఈయన పూరి కథానుభవాలే! అన్నీ కూడా ఈయన చేసిన పంచాయితీల తీర్పుల కథలే!
ఇవి ఇప్పటి కథలు కావు.... దాదాపు రెండు మూడు దశాబ్దాల కాలం నాటి కథలు, అప్పటి గ్రామంలోని చిన్న చిన్న గొడవలు, కక్షలు, కులాధి పత్యాలు, అణచివేతలు, పంచాయితీల్లో పక్షపాతాలు, పేదల పట్ల చిన్న చూపు, అహంకారాలు, అణగిమణగి వుండటాలు ఇలాంటి వెన్నో ఈ కథానుభవాల్లో మనకు కనిపిస్తాయి.
- తరిమెల అమరనాథ్ రెడ్డి