ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ప్రామాణిక చారిత్రిక ఆధారాలతో తెలంగాణ చరిత్ర, సంస్కృతులను పునర్నిర్మించవలసిన ఆవశ్యకత ఏర్పడింది. తెలంగాణ చరిత్ర పై ఇప్పటికే ఎన్నో గ్రంథాలు ఉన్నప్పటికీ ఇంకా పూరించవలసిన ఖాళీలుండనే ఉన్నాయి. ఎమెస్కో సంస్థవారు ఈ అవసరాన్ని తెరచే దిశగా మమ్మల్ని సంప్రదించినప్పుడు ఈ విషయం గురించి మేము తీవ్రంగా ఆలోచించాం. ఆంద్రప్రదేశ్ సమగ్ర చరిత్ర రచనలో ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ గతకొన్ని సంవత్సరాలుగా నిమగ్నమై ఉంది. ఎనిమిది సంపుటాలుగా రచిస్తున్న ఈ చరిత్ర సంపుటాలు ఆరు ఇప్పటికి ప్రచురితమయ్యాయి. 7, 8 సంపుటాలు ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి. ఇంగ్లీషు, తెలుగు భాషలు రెండింటిలోను వెలువడుతున్న ఈ గ్రంథం పండితులకూ, సామాన్య పాఠకులకే కాక పోటీ పరిక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు కూడా చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాం.
- వకుళాభరణం రామకృష్ణ
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ప్రామాణిక చారిత్రిక ఆధారాలతో తెలంగాణ చరిత్ర, సంస్కృతులను పునర్నిర్మించవలసిన ఆవశ్యకత ఏర్పడింది. తెలంగాణ చరిత్ర పై ఇప్పటికే ఎన్నో గ్రంథాలు ఉన్నప్పటికీ ఇంకా పూరించవలసిన ఖాళీలుండనే ఉన్నాయి. ఎమెస్కో సంస్థవారు ఈ అవసరాన్ని తెరచే దిశగా మమ్మల్ని సంప్రదించినప్పుడు ఈ విషయం గురించి మేము తీవ్రంగా ఆలోచించాం. ఆంద్రప్రదేశ్ సమగ్ర చరిత్ర రచనలో ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ గతకొన్ని సంవత్సరాలుగా నిమగ్నమై ఉంది. ఎనిమిది సంపుటాలుగా రచిస్తున్న ఈ చరిత్ర సంపుటాలు ఆరు ఇప్పటికి ప్రచురితమయ్యాయి. 7, 8 సంపుటాలు ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి. ఇంగ్లీషు, తెలుగు భాషలు రెండింటిలోను వెలువడుతున్న ఈ గ్రంథం పండితులకూ, సామాన్య పాఠకులకే కాక పోటీ పరిక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు కూడా చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. - వకుళాభరణం రామకృష్ణ© 2017,www.logili.com All Rights Reserved.