గుడ్ టచ్ (GOOD TOUCH)
ఈ ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి మానవుడు గుడ్ టచ్ అనుభూతిని పొందినవాడే. పొందుతున్నవాడే. గుడ్ టచ్ అనేది మానవుడి జీవితానికి పునాది. ప్రతి జీవికి ప్రేమతో గుడ్ టచ్ అనేది ప్రామాణికం. తప్పక కావాలి. గుడ్ టచ్ లేకుండా ఈ ప్రపంచం ముందుకు సాగదు. గుడ్ టచ్ని అనుభవించని ఏ జీవి ఈ విశ్వంలో లేదు. గుడ్ టల్తోనే మన జీవన విధానం మొదలు అవుతుంది. గుడ్ టచ్తోనే బాల్యం మొదలు అవుతుంది. అసలు గుడ్ టల్తోనే మానవుడు ఆవిర్భవిస్తాడు. గుడ్డచ్ మూలంగానే ఈ ప్రపంచం ఆవిర్భవించింది. ఈ గుడ్ టచ్ మూలంగానే ఈ భూమి, గ్రహాలు ఆవిర్భవించాయి. గుడ్ టచ్ మూలంగానే ఈ విశ్వంలో ఒక కణం, అణువు ఆవిర్భవించాయి. గుడ్డచ్ మూలంగానే ఆ అణువు నుంచి ఒక దానితో మరొకటి పరివర్తనం చెంది మానవులు ఆవిర్భవించారు. గుడ్ టచ్ ములంగానే మనం జంతువులను మచ్చిక చేసుకోగలుగుతున్నాయి. జంతువులు కూడా గుడ్ టచ్లతోనే ప్రవర్తిస్తాయి. అందుకే గుడ్ టచ్ అనేది మానవుడి జీవితానికి పునాది.
ఈ గుడ్డచ్ మూలంగా మానవుల ఆయుష్షు పెరుగుతుంది. జీవన విధానం పాజిటివ్ గా ఉంటుంది. మానవులు పాజిటివ్ దృక్పథాన్ని తెలుపుతుంది. మీరు ఈ ప్రకృతిలోకి పాజిటివ్ తరంగాలను పంపిస్తూ ఉంటే తిరిగి ప్రకృతి మీకు అవే పాజిటివ్ తరంగాలను వచ్చేలా చేస్తుంది. గుడ్ టచ్లోనే ఈ ప్రపంచం ముందుకు
సాగుతుంది. గుడ్ టచ్ మూలంగానే ఈ విశ్వంతో ఎంతో పరివర్తన జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది, ఉంటుంది. ఇదే కాల పరివర్త. గుడ్ టచ్ మూలంగా మీ శరీరంతో జరిగే ప్రతిస్పందనల మూలంగా మీరు ఎక్కువ కాలం ఎంతో సంతోషంగా జీవించ గలుగుతారు. గుడ్డచ్ అనేది ఒక నూతన జీవితానికి పునాది. గుడ్ టచ్ అనేది ఇతరులకు మీ మీద ఉన్న కోపాన్ని, ఆవేశాన్ని, ఉక్రోషాన్ని పారద్రోలి, వారి ఆవేశాన్ని తగ్గించి మీ....................
గుడ్ టచ్ (GOOD TOUCH) ఈ ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి మానవుడు గుడ్ టచ్ అనుభూతిని పొందినవాడే. పొందుతున్నవాడే. గుడ్ టచ్ అనేది మానవుడి జీవితానికి పునాది. ప్రతి జీవికి ప్రేమతో గుడ్ టచ్ అనేది ప్రామాణికం. తప్పక కావాలి. గుడ్ టచ్ లేకుండా ఈ ప్రపంచం ముందుకు సాగదు. గుడ్ టచ్ని అనుభవించని ఏ జీవి ఈ విశ్వంలో లేదు. గుడ్ టల్తోనే మన జీవన విధానం మొదలు అవుతుంది. గుడ్ టచ్తోనే బాల్యం మొదలు అవుతుంది. అసలు గుడ్ టల్తోనే మానవుడు ఆవిర్భవిస్తాడు. గుడ్డచ్ మూలంగానే ఈ ప్రపంచం ఆవిర్భవించింది. ఈ గుడ్ టచ్ మూలంగానే ఈ భూమి, గ్రహాలు ఆవిర్భవించాయి. గుడ్ టచ్ మూలంగానే ఈ విశ్వంలో ఒక కణం, అణువు ఆవిర్భవించాయి. గుడ్డచ్ మూలంగానే ఆ అణువు నుంచి ఒక దానితో మరొకటి పరివర్తనం చెంది మానవులు ఆవిర్భవించారు. గుడ్ టచ్ ములంగానే మనం జంతువులను మచ్చిక చేసుకోగలుగుతున్నాయి. జంతువులు కూడా గుడ్ టచ్లతోనే ప్రవర్తిస్తాయి. అందుకే గుడ్ టచ్ అనేది మానవుడి జీవితానికి పునాది. ఈ గుడ్డచ్ మూలంగా మానవుల ఆయుష్షు పెరుగుతుంది. జీవన విధానం పాజిటివ్ గా ఉంటుంది. మానవులు పాజిటివ్ దృక్పథాన్ని తెలుపుతుంది. మీరు ఈ ప్రకృతిలోకి పాజిటివ్ తరంగాలను పంపిస్తూ ఉంటే తిరిగి ప్రకృతి మీకు అవే పాజిటివ్ తరంగాలను వచ్చేలా చేస్తుంది. గుడ్ టచ్లోనే ఈ ప్రపంచం ముందుకు సాగుతుంది. గుడ్ టచ్ మూలంగానే ఈ విశ్వంతో ఎంతో పరివర్తన జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది, ఉంటుంది. ఇదే కాల పరివర్త. గుడ్ టచ్ మూలంగా మీ శరీరంతో జరిగే ప్రతిస్పందనల మూలంగా మీరు ఎక్కువ కాలం ఎంతో సంతోషంగా జీవించ గలుగుతారు. గుడ్డచ్ అనేది ఒక నూతన జీవితానికి పునాది. గుడ్ టచ్ అనేది ఇతరులకు మీ మీద ఉన్న కోపాన్ని, ఆవేశాన్ని, ఉక్రోషాన్ని పారద్రోలి, వారి ఆవేశాన్ని తగ్గించి మీ....................© 2017,www.logili.com All Rights Reserved.