మీరు ఎప్పుడైనా గమనించారా? watch చేశారా? కొన్ని కుటుంబాలలో వరుసగా అమ్మాయిలు జన్మిస్తున్నారు, మరికొన్ని కుటుంబాలలో వరుసగా అబ్బాయిలు జన్మిస్తున్నారు. ఎందుకని? అలాగే మరికొన్ని కుటుంబాలలో మొదటి సంతానంగా అమ్మాయి రెండవ సంతానంగా అబ్బాయి పుడుతున్నారు ఎందుకని? అలాగే మరికొన్ని కుటుంబాలలో మొదటి సంతానంగా అబ్బాయి రెండవ సంతానంగా అమ్మాయి పుడుతున్నారు ఎందుకని? ఇంకా మరికొన్ని కుటుంబాలలో ముందు వరుసగా ఇద్దరు, ముగ్గురు అబ్బాయిలు, ఆ తరువాత అమ్మాయి పుడుతుంది. అలాగే మరికొన్ని కుటుంబాలలో ముందు వరుసగా ఇద్దరు, ముగ్గురు అమ్మాయిలు, ఆ తరువాత అబ్బాయి పుడుతున్నారు ఎందుకు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? గమనించారా! watch చేశారా? ఒకవేళ మీరు ఆలోచిస్తే, గమనిస్తే watch చేస్తే మీకు ఏమి అనిపించింది? అది పూర్తిగా నిజమేనా? అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? పైన చెప్పిన ప్రకారం కాకుండా రివర్స్లో వాళ్ళకు ఎందుకు పుట్టడం లేదు? ఎక్కడ లోపం ఉంది? దీనికి మూల కారణం ఏమిటి? ఒకే కుటుంబంలోని అన్నా తమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళకు కూడా ఒకే విధంగా గానీ, వేరు వేరు విధాలుగా గాని పిల్లలు పుట్టటానికి ఏదైనా శాస్త్రీయమైన సాంకేతికమైన కారణం ఉందా? దీనికి వైద్యశాస్త్రం (Medical) ప్రకారం దాని, మానసిక శాస్త్రం (Psychology) ప్రకారంగాని ఏదైనా కారణం ఉందా? ఉంటే అది ఏమిటి? దానిని తెలుసుకోవటం ఎలా? అంతకంటే ముందు మీరు చేయవలసినది watch చేయటం. అంటే ముందు మీరు మీ కుటుంబంలోని వాళ్ళను, మీ బంధువులను, మీ స్నేహితులను, మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న కుటుంబాలను గమనించండి! watch చేయండి. అలా watch చేసి మీకు ఏమి అనిపించిందో ఒక Notes వ్రాసి పెట్టుకోండి. ఈ పుస్తకం పూర్తిగా చదివిన తరువాత, నిజమా కాదా అని విశ్లేషణ మీకు మీరుగా చేసుకోండి.
ఒకే కుటంబంలోని అన్నా తమ్ముడికి, అన్నకు అబ్బాయిలు పుడితే, తమ్ముడికి అమ్మాయిలు పుడుతున్నారు. అలాగే ఒకే కుటుంబంలోని అక్కా చెల్లెళ్ళకు, అక్కకు.............
పరిచయం మీరు ఎప్పుడైనా గమనించారా? watch చేశారా? కొన్ని కుటుంబాలలో వరుసగా అమ్మాయిలు జన్మిస్తున్నారు, మరికొన్ని కుటుంబాలలో వరుసగా అబ్బాయిలు జన్మిస్తున్నారు. ఎందుకని? అలాగే మరికొన్ని కుటుంబాలలో మొదటి సంతానంగా అమ్మాయి రెండవ సంతానంగా అబ్బాయి పుడుతున్నారు ఎందుకని? అలాగే మరికొన్ని కుటుంబాలలో మొదటి సంతానంగా అబ్బాయి రెండవ సంతానంగా అమ్మాయి పుడుతున్నారు ఎందుకని? ఇంకా మరికొన్ని కుటుంబాలలో ముందు వరుసగా ఇద్దరు, ముగ్గురు అబ్బాయిలు, ఆ తరువాత అమ్మాయి పుడుతుంది. అలాగే మరికొన్ని కుటుంబాలలో ముందు వరుసగా ఇద్దరు, ముగ్గురు అమ్మాయిలు, ఆ తరువాత అబ్బాయి పుడుతున్నారు ఎందుకు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? గమనించారా! watch చేశారా? ఒకవేళ మీరు ఆలోచిస్తే, గమనిస్తే watch చేస్తే మీకు ఏమి అనిపించింది? అది పూర్తిగా నిజమేనా? అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? పైన చెప్పిన ప్రకారం కాకుండా రివర్స్లో వాళ్ళకు ఎందుకు పుట్టడం లేదు? ఎక్కడ లోపం ఉంది? దీనికి మూల కారణం ఏమిటి? ఒకే కుటుంబంలోని అన్నా తమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళకు కూడా ఒకే విధంగా గానీ, వేరు వేరు విధాలుగా గాని పిల్లలు పుట్టటానికి ఏదైనా శాస్త్రీయమైన సాంకేతికమైన కారణం ఉందా? దీనికి వైద్యశాస్త్రం (Medical) ప్రకారం దాని, మానసిక శాస్త్రం (Psychology) ప్రకారంగాని ఏదైనా కారణం ఉందా? ఉంటే అది ఏమిటి? దానిని తెలుసుకోవటం ఎలా? అంతకంటే ముందు మీరు చేయవలసినది watch చేయటం. అంటే ముందు మీరు మీ కుటుంబంలోని వాళ్ళను, మీ బంధువులను, మీ స్నేహితులను, మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న కుటుంబాలను గమనించండి! watch చేయండి. అలా watch చేసి మీకు ఏమి అనిపించిందో ఒక Notes వ్రాసి పెట్టుకోండి. ఈ పుస్తకం పూర్తిగా చదివిన తరువాత, నిజమా కాదా అని విశ్లేషణ మీకు మీరుగా చేసుకోండి. ఒకే కుటంబంలోని అన్నా తమ్ముడికి, అన్నకు అబ్బాయిలు పుడితే, తమ్ముడికి అమ్మాయిలు పుడుతున్నారు. అలాగే ఒకే కుటుంబంలోని అక్కా చెల్లెళ్ళకు, అక్కకు.............© 2017,www.logili.com All Rights Reserved.