పల్లకి దిగకుండా తిరిగిన పండితుడు
ఉభయ వేదాంత పండితులు మాడభూషి శ్రీ రంగాచార్య, వారి తండ్రి ప్రసన్నరాఘవాచార్య గారు, అయిదుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కచెల్లెళ్లు.. చూడమ్మ, లక్ష్మమ్మ, నర్సమ్మ. పెద్దవారు వేంకట నరసింహాచార్యులు (నాకు సమాశ్రయం చేయించిన ఆచార్యులు, గాయత్రీ మంత్రం ఉపదేశం చేసిన గురువు. ఆనాటి వరంగల్ జిల్లా నెల్లికుదురు గ్రామంలో రామానుజాచార్యుని ప్రతిష్ఠాపన చేసిన వారు.
నాకు అమ్మమ్మ (గుమ్మడమ్మ గారిని చూసారు. వారి తల్లి కోడళ్లు ఎవరూ చూడకుండానే పోయారు.
1912 ముందు కాలు కింద పెట్టకుండా శిష్య సంచాలన చేసే వారంటే అతిశయోక్తి కాదు. అంటే
పది ప్రయాణం చేసేవాడట. ఆయన అద్భుతమైన ప్రసంగాలు చేసేవారు. ప్రవచనాలు చేసేవారు. బంగారు సింహమూతి కడియాలు, కాలికి గండపెండేరాలు తొడిగేవారు. గండపెండేరము అంటే రచయితలు, కవులు, గాయకులు, చిత్రకారులు, నృత్యకారులు, నటులు మొదలైన కళాకారులకు అభిమానంతో కాలికి వేసే బంగారు కంకణం. చేతివేళ్లకు ఉంగరాలు అలంకరిస్తారు. కర్ణాభరణాలు, చెవి దుద్దులు వంటి రాలతో వెలిగిపోయేవారు. కాని వారి కుమారులు ప్రసన్న రాఘవాచార్యులు పేదరికంతో కష్ట పడ్డారు..................
తండ్రి తాత ముత్తాతలు, ఆచార్యులు పల్లకి దిగకుండా తిరిగిన పండితుడు ఉభయ వేదాంత పండితులు మాడభూషి శ్రీ రంగాచార్య, వారి తండ్రి ప్రసన్నరాఘవాచార్య గారు, అయిదుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కచెల్లెళ్లు.. చూడమ్మ, లక్ష్మమ్మ, నర్సమ్మ. పెద్దవారు వేంకట నరసింహాచార్యులు (నాకు సమాశ్రయం చేయించిన ఆచార్యులు, గాయత్రీ మంత్రం ఉపదేశం చేసిన గురువు. ఆనాటి వరంగల్ జిల్లా నెల్లికుదురు గ్రామంలో రామానుజాచార్యుని ప్రతిష్ఠాపన చేసిన వారు. నాకు అమ్మమ్మ (గుమ్మడమ్మ గారిని చూసారు. వారి తల్లి కోడళ్లు ఎవరూ చూడకుండానే పోయారు. 1912 ముందు కాలు కింద పెట్టకుండా శిష్య సంచాలన చేసే వారంటే అతిశయోక్తి కాదు. అంటే పది ప్రయాణం చేసేవాడట. ఆయన అద్భుతమైన ప్రసంగాలు చేసేవారు. ప్రవచనాలు చేసేవారు. బంగారు సింహమూతి కడియాలు, కాలికి గండపెండేరాలు తొడిగేవారు. గండపెండేరము అంటే రచయితలు, కవులు, గాయకులు, చిత్రకారులు, నృత్యకారులు, నటులు మొదలైన కళాకారులకు అభిమానంతో కాలికి వేసే బంగారు కంకణం. చేతివేళ్లకు ఉంగరాలు అలంకరిస్తారు. కర్ణాభరణాలు, చెవి దుద్దులు వంటి రాలతో వెలిగిపోయేవారు. కాని వారి కుమారులు ప్రసన్న రాఘవాచార్యులు పేదరికంతో కష్ట పడ్డారు..................© 2017,www.logili.com All Rights Reserved.