ఇప్పడికి 206 మంది రైతులు అమరులైనా సరే, రోడ్డుమీద సర్కారు వారు మేకులు నాటుతున్నా సరే, ఆందోళన జీవులు విదేశీ శక్తులు, టెర్రరిస్టులు ఖలిస్తానీయులు , అని ప్రభువులు, మంత్రులు, మాజీ సివిల్ అధికారులు రకరకాలుగా నిందిస్తూనే ఉన్నా సరే, రైతుల శాంతియుత సంఘిటిత పోరాటం ప్రతిఘాత శక్తుల ప్రయాత్నాలను ఎద్దుర్కొంటూ సాగుతూనే ఉన్నది.
మద్దతు ధరలను ఈ చట్టాలు మింగేస్తాయని, అన్నదాతలను పెద్ద కార్పొరేటర్ల కాళ్లదగ్గర కూలీలుగా పడేస్తాయని రైతులు భయపడుతున్నారా? ఈ భయాలు ఎందుకు కలుగుతున్నాయి? రైతులు ఇంతగా వద్దంటున్నా ఈ మూడు కేంద్ర చట్టాల్లోఏముంది ? ఈ చట్టాలు వెనుక శక్తులెవరు? దేశమంటే మనుషులా రైతులా లేక మర్కేటా?
పుస్తకం తెరవండి, సమాధానాలు చదవండి.
అన్నదాతల ఆందోళన ఎందుకు ?
ట్రాక్టర్లు తిరగబడుతున్నాయెందుకు?