Bandee

Rs.250
Rs.250

Bandee
INR
MANIMN5582
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

బందీ

అలెక్ కోపెల్

పగని ఎన్నో విధాలుగా తీర్చుకోవచ్చు. ఇది మాత్రం ఊహించలేని వింత, కొత్త పద్ధతి!

డాక్టర్ క్లైవ్ వయసు నలభై దాకా ఉంటుంది. స్ఫురద్రూపి. అతని తెలివితేటలు, విజ్ఞానం అతని కళ్ళల్లో ప్రతిఫలిస్తున్నాయా అన్నట్లుగా కనిపిస్తాయి. లండన్ నగరంలో లిబరల్ క్లబ్ లోని అతను ఆ క్లబ్ లోని ఆరో నంబర్ గదిలో తన బట్టలు, ఇతర వస్తువులని సూట్కేస్లో సర్దుకున్నాడు. తనా గదిలో ఏం వదల్లేదు కదా అని చుట్టూ ఓసారి చూసి తణిఖీ చేసుకున్నాడు. చేతి గడియారం చూసుకుని, ఇంకా తను ఇంటికి వెళ్ళడానికి కొంత సమయం ఉందని గ్రహించి క్లబ్ లోని బార్లోకి వెళ్ళాడు. ఓ బల్లముందు కూర్చుని తను గత మూడు రోజులుగా చేసిన ఏర్పాట్లని ఓసారి పునరావలోకనం చేసుకున్నాడు. అందులోని లోపాలకోసం చూసాడు కాని అవేమీ స్ఫురించకపోవడంతో తృప్తిపడ్డాడు.

క్లైవ్ తన బల్ల ముందు కూర్చున్నవారి సంభాషణని అనాసక్తంగా వినసాగాడు. మధ్యమధ్యలో తన చేతిలోని విస్కీ గ్లాస్ లోంచి కనపడే ఐస్ ముక్కల్ని చూస్తున్నాడు. అవి త్వరగా కరగడంలేదు. అంటే బయట చలి బాగా ఉండచ్చు అనుకున్నాడు. ఒకరు తన పక్క వ్యక్తితో బ్రిటీష్ ప్రధానమంత్రి చేసే తప్పిదం గురించి చెప్తున్నారు...................

బందీఅలెక్ కోపెల్ పగని ఎన్నో విధాలుగా తీర్చుకోవచ్చు. ఇది మాత్రం ఊహించలేని వింత, కొత్త పద్ధతి! డాక్టర్ క్లైవ్ వయసు నలభై దాకా ఉంటుంది. స్ఫురద్రూపి. అతని తెలివితేటలు, విజ్ఞానం అతని కళ్ళల్లో ప్రతిఫలిస్తున్నాయా అన్నట్లుగా కనిపిస్తాయి. లండన్ నగరంలో లిబరల్ క్లబ్ లోని అతను ఆ క్లబ్ లోని ఆరో నంబర్ గదిలో తన బట్టలు, ఇతర వస్తువులని సూట్కేస్లో సర్దుకున్నాడు. తనా గదిలో ఏం వదల్లేదు కదా అని చుట్టూ ఓసారి చూసి తణిఖీ చేసుకున్నాడు. చేతి గడియారం చూసుకుని, ఇంకా తను ఇంటికి వెళ్ళడానికి కొంత సమయం ఉందని గ్రహించి క్లబ్ లోని బార్లోకి వెళ్ళాడు. ఓ బల్లముందు కూర్చుని తను గత మూడు రోజులుగా చేసిన ఏర్పాట్లని ఓసారి పునరావలోకనం చేసుకున్నాడు. అందులోని లోపాలకోసం చూసాడు కాని అవేమీ స్ఫురించకపోవడంతో తృప్తిపడ్డాడు. క్లైవ్ తన బల్ల ముందు కూర్చున్నవారి సంభాషణని అనాసక్తంగా వినసాగాడు. మధ్యమధ్యలో తన చేతిలోని విస్కీ గ్లాస్ లోంచి కనపడే ఐస్ ముక్కల్ని చూస్తున్నాడు. అవి త్వరగా కరగడంలేదు. అంటే బయట చలి బాగా ఉండచ్చు అనుకున్నాడు. ఒకరు తన పక్క వ్యక్తితో బ్రిటీష్ ప్రధానమంత్రి చేసే తప్పిదం గురించి చెప్తున్నారు...................

Features

  • : Bandee
  • : Malladi Venkata Krishna Murthy
  • : Godavari Prachuranalu
  • : MANIMN5582
  • : paparback
  • : Aug, 2024
  • : 220
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Bandee

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam