Aahara Bhadhratha Mariyu Pramanala Chattamu 2006 ( Food Safety and Standards Act and Rules)
INR
MANIMN5438
In Stock
270.0
Rs.270
In Stock
Ships in 4 - 9 Days
Free Shipping in India!
Available in:
Description
ఉద్దేశ్యాలు మరియు కారణముల వివరణ
(Statement of objects and Reasons)
ఆహార చట్టాల బహుళత్వం, ప్రామాణిక అమరిక మరియు అమలు ఏజెన్సీలు ఆహారం యొక్క వివిధ రంగాలలో వ్యాపించి ఉండటంతో వినియోగ దారులు, వ్యాపారులు, తయారీదారులు మరియు పెట్టుబడిదారుల మనస్సులలో గందరగోళాన్ని సృష్టిస్తుంది. ఆహార సంకలనాలు, కలుషితాలు, ఆహార రంగులు, సంరక్షకాలు మొదలైన వాటి ఆమోదయోగ్యత మరియు స్థాయిలకు సంబంధించి వివిధ చట్టాల క్రింద వివరణాత్మక నిబంధనలు మరియు ఇతర సంబంధిత అవసరాలు ఈ చట్టాల క్రింద విభిన్న ప్రమాణాలను కలిగి ఉన్నాయి. ప్రమాణాలు సాధారణంగా కఠినంగా ఉంటాయి మరియు శాస్త్రీయ పురోగమనాలు మరియు ఆధునికీకరణకు ప్రతిస్పందించవు. అనేక చట్టాల దృష్ట్యా, వాటి అమలు మరియు ప్రమాణాల అమరిక అలాగే వివిధములైన అమలు చేసే ఏజెన్సీలు నూతన ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమ వృద్ధికి మరియు ఆహార ప్రమాణాలను సమర్థవంతంగా స్థిరీకరించడానికి మరియు వాటి అమలుకు అనుకూలంగా ఉండవు.
1998 సంవత్సరంలోనే, ప్రధానమంత్రి వాణిజ్యం మరియు పరిశ్రమల మండలి, ఆహారం మరియు వ్యవసాయ పరిశ్రమలపై ఒక విషయ పరిశీలక బృందంను (సబ్జెక్ట్ గ్రూప్ను) నియమించింది, ఇది దేశీయ మరియు ఎగుమతి మార్కెట్లకు సంబంధించి ఫుడ్ రెగ్యులేటరీ అథారిటీతో ఆహారంపై ఒక సమగ్ర చట్టానికి సిఫార్సు చేసింది. పురుగుమందుల అవశేషాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ 2004లో తన నివేదికలో ప్రస్తుతం ఉన్న అన్ని ఆహార చట్టాలను ఏకీకృతం చేసి, ఒకే నియంత్రణ సంస్థను కలిగి ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. భారతదేశంలో ప్రజారోగ్యం మరియు ఆహార భద్రతపై కమిటీ తన ఆందోళనను...............

Features
: Aahara Bhadhratha Mariyu Pramanala Chattamu 2006 ( Food Safety and Standards Act and Rules)