1వ. అధ్యాయము
లోకాభిప్రాయం
దైవభక్తిని లక్ష్యపెట్టక ఎదిగిన మానవాళికి నిజంగా ఉపయోగించగల మరియు సహాయపడు ప్రతి విషయాన్ని ఎంతో హేతుబద్ధంగా ప్రజలకు తిరిగి అందచేయడం బ్రహ్మజ్ఞానం యొక్క అత్యంత ఆకర్షణీయ లక్షణాలలో ఒకటి. గ్రుడ్డి నమ్మకాల నుండి బయటపడి మరియు సహేతుకంగా ఆలోచించు మార్గాన పయనిస్తూ అత్యంత ఉన్నత మానసిక స్థాయికి చేరుకొన్న వారు ఈ బ్రహ్మజ్ఞాన సముపార్జన ప్రక్రియలో ఏదో కొంత పోగొట్టుకున్నట్టుగా అనుభూతి చెందుతారు. అంటే వారి పసితనపు నమ్మకాలను వదిలివేస్తూ జీవితంలోని సుందర మధుర ఘడియలకు కూడా దూరమైన తలంపు.
అయినప్పటికి వారి గతించిన జీవితాలు తగినంత మంచివై బ్రహ్మజ్ఞాన ప్రభావితం కావడానికి సహకరించినట్లయితే వాళ్ళు నష్టపోయినది ఏమిలేదని త్వరితంగా గ్రహిస్తారు. అంతేగాక, దీని వలన అంతకుమించిన గొప్ప లాభాన్ని పొందుతారు - అంటే ముందు ఆశించిన దానికన్నా యిప్పుడు జీవితంలో శోభ మరియు సౌందర్యము మరియు రసజ్ఞత వున్నట్లు తెలుసుకుంటారు. ఇది ఎంత మాత్రము అందమైన స్వప్నము కాదని మరియు ప్రకృతి యొక్క వాస్తవాల్ని ఋజువు పరచే విషయాలని గ్రహిస్తారు. ఈ విషయ పరిజ్ఞానం వాళ్ళు బాగా అర్థం చేసుకొనే కొద్దీ యింకా యింకా దేదీప్యమానంగా మారుతుంది.
బ్రహ్మజ్ఞానము మానవాళికి కలుగచేసిన ప్రత్యేకమైన మేలు ఆధునిక జీవితానికి 'అదృశ్య ప్రపంచాన్ని' తిరిగి ప్రసాదించడమే. (ఈ ప్రపంచము, భౌతికవాదము అనబడే గొప్ప ఉప్పెన మనల్ని కబళించివేయక ముందు, సహాయాన్ని అందించే పెన్నిధిగా పరిగణించబడింది) పొట్టి పిశాచాలు మరియు స్నేహపూరిత గంధర్వులు, జలకన్యలు, వనదేవతలు, పర్వత రాజులకు సంబంధించిన ఎన్నో కథలు ప్రజలు చెప్తూ వున్నవి ఎంత మాత్రము అర్ధములేనివి కావు. వీటి వెనుక నిజమైన................
1వ. అధ్యాయము లోకాభిప్రాయం దైవభక్తిని లక్ష్యపెట్టక ఎదిగిన మానవాళికి నిజంగా ఉపయోగించగల మరియు సహాయపడు ప్రతి విషయాన్ని ఎంతో హేతుబద్ధంగా ప్రజలకు తిరిగి అందచేయడం బ్రహ్మజ్ఞానం యొక్క అత్యంత ఆకర్షణీయ లక్షణాలలో ఒకటి. గ్రుడ్డి నమ్మకాల నుండి బయటపడి మరియు సహేతుకంగా ఆలోచించు మార్గాన పయనిస్తూ అత్యంత ఉన్నత మానసిక స్థాయికి చేరుకొన్న వారు ఈ బ్రహ్మజ్ఞాన సముపార్జన ప్రక్రియలో ఏదో కొంత పోగొట్టుకున్నట్టుగా అనుభూతి చెందుతారు. అంటే వారి పసితనపు నమ్మకాలను వదిలివేస్తూ జీవితంలోని సుందర మధుర ఘడియలకు కూడా దూరమైన తలంపు. అయినప్పటికి వారి గతించిన జీవితాలు తగినంత మంచివై బ్రహ్మజ్ఞాన ప్రభావితం కావడానికి సహకరించినట్లయితే వాళ్ళు నష్టపోయినది ఏమిలేదని త్వరితంగా గ్రహిస్తారు. అంతేగాక, దీని వలన అంతకుమించిన గొప్ప లాభాన్ని పొందుతారు - అంటే ముందు ఆశించిన దానికన్నా యిప్పుడు జీవితంలో శోభ మరియు సౌందర్యము మరియు రసజ్ఞత వున్నట్లు తెలుసుకుంటారు. ఇది ఎంత మాత్రము అందమైన స్వప్నము కాదని మరియు ప్రకృతి యొక్క వాస్తవాల్ని ఋజువు పరచే విషయాలని గ్రహిస్తారు. ఈ విషయ పరిజ్ఞానం వాళ్ళు బాగా అర్థం చేసుకొనే కొద్దీ యింకా యింకా దేదీప్యమానంగా మారుతుంది. బ్రహ్మజ్ఞానము మానవాళికి కలుగచేసిన ప్రత్యేకమైన మేలు ఆధునిక జీవితానికి 'అదృశ్య ప్రపంచాన్ని' తిరిగి ప్రసాదించడమే. (ఈ ప్రపంచము, భౌతికవాదము అనబడే గొప్ప ఉప్పెన మనల్ని కబళించివేయక ముందు, సహాయాన్ని అందించే పెన్నిధిగా పరిగణించబడింది) పొట్టి పిశాచాలు మరియు స్నేహపూరిత గంధర్వులు, జలకన్యలు, వనదేవతలు, పర్వత రాజులకు సంబంధించిన ఎన్నో కథలు ప్రజలు చెప్తూ వున్నవి ఎంత మాత్రము అర్ధములేనివి కావు. వీటి వెనుక నిజమైన................© 2017,www.logili.com All Rights Reserved.