చీకటి కావల చీకటి. తేజస్సు వెనుక తేజస్సు
లోకాలోకముల కావల ఉన్నది పరా
అదేసనాతనం అవ్యక్తం అనాది. ఆది.
ఆది మధ్యాంతాలకు మూలకారణం.
అదే పరమాత్మ, నిర్మాణం, నిరీశ్వరం
అందులోని అంశ - నీ ఆత్మ
' ఇది ఎరగలేకపోవడం అవిద్య
ఎరుగుట విద్య'
మహామాయ అందుకే విద్యావిద్యా స్వరూపిణి
లలితాపరాభట్టారిక సర్వాతీత
'దీన్ని తెలియగల నీలోని శాశ్వతం ఒక్క ఆత్మ'
మిగిలిన ఆకార వికారాలు మాయ.
భావాలు మాయతెరలు, వాటినే సప్త జ్ఞాన భూమికలు
సప్త అజ్ఞాన భూమికలు అంటారు. 'నేను' అనేవి అవే
ఆత్మకు తెరలు వేస్తే జీవుడవుతాడు.
'గమ్యం పరమాత్మ, గమనం జీవితం'
పారమార్ధిక లబ్ది. ఇక్కడ పొందండి.
సాధనా పంచతంత్రం మీపాలిట
సాధనా సాఫల్యకల్పతరువు
- ఆనందఘన
అరిపిరాల విశ్వం
చీకటి కావల చీకటి. తేజస్సు వెనుక తేజస్సు లోకాలోకముల కావల ఉన్నది పరా అదేసనాతనం అవ్యక్తం అనాది. ఆది. ఆది మధ్యాంతాలకు మూలకారణం. అదే పరమాత్మ, నిర్మాణం, నిరీశ్వరం అందులోని అంశ - నీ ఆత్మ ' ఇది ఎరగలేకపోవడం అవిద్య ఎరుగుట విద్య' మహామాయ అందుకే విద్యావిద్యా స్వరూపిణి లలితాపరాభట్టారిక సర్వాతీత 'దీన్ని తెలియగల నీలోని శాశ్వతం ఒక్క ఆత్మ' మిగిలిన ఆకార వికారాలు మాయ. భావాలు మాయతెరలు, వాటినే సప్త జ్ఞాన భూమికలు సప్త అజ్ఞాన భూమికలు అంటారు. 'నేను' అనేవి అవే ఆత్మకు తెరలు వేస్తే జీవుడవుతాడు. 'గమ్యం పరమాత్మ, గమనం జీవితం' పారమార్ధిక లబ్ది. ఇక్కడ పొందండి. సాధనా పంచతంత్రం మీపాలిట సాధనా సాఫల్యకల్పతరువు - ఆనందఘన అరిపిరాల విశ్వం© 2017,www.logili.com All Rights Reserved.