Title | Price | |
The Krishna Key | Rs.250 | In Stock |
ఐదువేల సంవత్సరాల క్రిందట, భూమ్మీద అవతరించాడు అద్భుతమైన వ్యక్తీ, కృష్ణుని నామంతో. మానవాళి మంచి మనుగడకోసం అతను చూపిన లీలలు ఎన్నో, ఎన్నెన్నో! ఆ నీలమేఘ శ్యాముడు తన అవతారం చాలిస్తే మా పరిస్థితేమిటని మానవజాతి రోదించింది. కాని రాబోయే అంధకార బంధురమైన యుగం - కలియుగం - లో తను కొత్త అవతారంగా భూమ్మీదికి తిరిగి వస్తానన్న మాటతో దైర్యం పుంజుకుంది. ఆధునిక కాలంలో, పాపం ఒక ధనవంతుడైన చిన్నారి బాలుడు, తనే ఆ అంతిమ అవతారమన్న భ్రమతో పెరిగి పెద్దవాడవుతాడు. కాకపొతే, అతను కేవలం ఒక వరుస హత్యలు చేసే హంతకుడు.
గుండెను చిక్కబట్టుకోవాల్సిన ఈ కధలో, అత్యంత తెలివిగా ప్రణాళికలు వేసి, పధకం ప్రకారం భయంకరంగా, అదీ దేవుని పేరుతో, హత్యలు చేసే హంతకుడి తొలి ఆగమనమే మొదటి ఆధారం! ఇదొక దారుణమైన కుట్రలో భాగం! అదీ ప్రాచీనమైన రహస్యాన్ని చేధించటానికి - మానవాళికి కృష్ణుడు వదిలిన వెలలేని ఆస్తి.
చరిత్రకారుడు రవిమోహన్ సైనీ, నిట మునిగిన ద్వారక శిధిలాల నుంచి, మేధస్సుకందని సోమ్ నాద్ లింగం నుంచి, మంచుతో కప్పబడిన కైలాస పర్వత శిఖరాలకి ఊపిరాడకుండా హడావుడిగా పరుగులు తీయాల్సి వస్తుంది, అతి రహస్యమైన సమాచారం ద్వారా కృష్ణుని అత్యంత విలువైన వస్తువుని వెతుక్కుంటూ. ఇసుక దిబ్బల శిధిలాలలో ఉన్న కాలిబంగన్ నుంచి, ఔరంగజేబు ధ్వంసం చేసిన బృందావనం ఆలయం వరకూ, సైనీ చరిత్ర లోతుల్లోకి తరిచి చూడాలి, ధర్మానికి తీవ్రమైన అన్యాయం జరగకుండా అరికట్టటానికి.
పరిపూర్ణముగా పరిశోధనలు చేసి తయారు చేసిన మరో సంచలనం సృష్టించే కధా వస్తువును మీ ముందు ఉంచుతున్నారు అశ్విన్ సంఘి. అందులో జిత్తులు పై ఎత్తులు, సాహస గాధలు యిష్టపడేవారికి కూడా వైదిక యుగానికి చెందిన మనసు దోచే నమ్మలేని విశ్లేషణలెన్నో చొప్పించారు.
- అశ్విన్ సంఘి
ఐదువేల సంవత్సరాల క్రిందట, భూమ్మీద అవతరించాడు అద్భుతమైన వ్యక్తీ, కృష్ణుని నామంతో. మానవాళి మంచి మనుగడకోసం అతను చూపిన లీలలు ఎన్నో, ఎన్నెన్నో! ఆ నీలమేఘ శ్యాముడు తన అవతారం చాలిస్తే మా పరిస్థితేమిటని మానవజాతి రోదించింది. కాని రాబోయే అంధకార బంధురమైన యుగం - కలియుగం - లో తను కొత్త అవతారంగా భూమ్మీదికి తిరిగి వస్తానన్న మాటతో దైర్యం పుంజుకుంది. ఆధునిక కాలంలో, పాపం ఒక ధనవంతుడైన చిన్నారి బాలుడు, తనే ఆ అంతిమ అవతారమన్న భ్రమతో పెరిగి పెద్దవాడవుతాడు. కాకపొతే, అతను కేవలం ఒక వరుస హత్యలు చేసే హంతకుడు. గుండెను చిక్కబట్టుకోవాల్సిన ఈ కధలో, అత్యంత తెలివిగా ప్రణాళికలు వేసి, పధకం ప్రకారం భయంకరంగా, అదీ దేవుని పేరుతో, హత్యలు చేసే హంతకుడి తొలి ఆగమనమే మొదటి ఆధారం! ఇదొక దారుణమైన కుట్రలో భాగం! అదీ ప్రాచీనమైన రహస్యాన్ని చేధించటానికి - మానవాళికి కృష్ణుడు వదిలిన వెలలేని ఆస్తి. చరిత్రకారుడు రవిమోహన్ సైనీ, నిట మునిగిన ద్వారక శిధిలాల నుంచి, మేధస్సుకందని సోమ్ నాద్ లింగం నుంచి, మంచుతో కప్పబడిన కైలాస పర్వత శిఖరాలకి ఊపిరాడకుండా హడావుడిగా పరుగులు తీయాల్సి వస్తుంది, అతి రహస్యమైన సమాచారం ద్వారా కృష్ణుని అత్యంత విలువైన వస్తువుని వెతుక్కుంటూ. ఇసుక దిబ్బల శిధిలాలలో ఉన్న కాలిబంగన్ నుంచి, ఔరంగజేబు ధ్వంసం చేసిన బృందావనం ఆలయం వరకూ, సైనీ చరిత్ర లోతుల్లోకి తరిచి చూడాలి, ధర్మానికి తీవ్రమైన అన్యాయం జరగకుండా అరికట్టటానికి. పరిపూర్ణముగా పరిశోధనలు చేసి తయారు చేసిన మరో సంచలనం సృష్టించే కధా వస్తువును మీ ముందు ఉంచుతున్నారు అశ్విన్ సంఘి. అందులో జిత్తులు పై ఎత్తులు, సాహస గాధలు యిష్టపడేవారికి కూడా వైదిక యుగానికి చెందిన మనసు దోచే నమ్మలేని విశ్లేషణలెన్నో చొప్పించారు. - అశ్విన్ సంఘి© 2017,www.logili.com All Rights Reserved.