ఇది ఒక చారిత్రక పరిశోధన పుస్తకంబహుజన రాజ్యం కోరుకునేవారికి కరదీపిక ఈ పుస్తక రచయిత నటరాజ్శాక్యగారిని హృదయపూర్వకంగాఅభినంది సున్నాను. ఒక్కమాటలో చెప్పాలంటే బహుజన రాజ్యం స్థాపించాలని కోరుకునేవారికి కుల వివక్షత లేనిసమాజం రావాలనికోరుకునేవారికి ఈ పుస్తకం కరదీపికగా ఉపయోగపడుతుంది.
మానవులందరూ సమానమే. సౌభాతృత్వంలో మెలగాలి అని ఈపుస్తకంబోధిస్తున్నది.సమసమాజంరావాలనికోరుకునే వారికిఅవసరమైన చారిత్రక సత్యాలను, గతంలో జరిగిన దుర్మార్గమైన కుల వివక్షతను తెలియజేస్తుంది ఈ పుస్తకం.
కుల వివక్షత ఎలా ఏర్పడిందో, ఎలా పోగొట్టవచ్చో ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది.డిసెంబరు 19, 2021నాడువైజాగ్ స్టీల్ప్లాంట్ప్రయివేటీకరణకువ్యతిరేకంగా జరిగిన సదస్సులో పాల్గొనడానికినేనువిశాఖపట్నంవెళ్లినప్పుడుడి.నటరాజ్శాక్యగారితోపరిచయమయింది. ఆయనతన జీవితాన్ని సత్యశోధనకు, ప్రజాసేవకు, దీనుల సహాయానికి అంకితం చేశారని నాకానాడే అవగతమయింది.
ఆయన వ్రాసిన 'ప్రపంచ చరిత్రలోనే విశిష్టమైన భారత ప్రజల హక్కుల మరియు అధికార ప్రకటన - భారతరాజ్యాంగం' నాకుపంపి నా అభిప్రాయం కోరారు. ..
ఈపుస్తకంచదివాకరచయిత అద్భుతమైన కృషి చేసినట్లు కనబడింది.ఇదివరకుపాఠ్యాంశాలలోమనువాదభావజాలంలోనే వక్రీకరించినచరిత్రనుపాలకులు అందించారు.కానిరచయితగొప్పచారిత్రక పరిశోధన చేశారని, చరిత్రను శోధించారనిఈపుస్తకంచదివితేతెలుస్తుంది. ఇదిఒక చారిత్రక పరిశోధన అని చెప్పవచ్చు.మన దేశంలో అసమానతల, వివక్షతతో కూడిన సమాజం ఎలా ఏర్పడిందో వివరిస్తూరచయితఇలా అన్నారు.
ఇది ఒక చారిత్రక పరిశోధన పుస్తకంబహుజన రాజ్యం కోరుకునేవారికి కరదీపిక ఈ పుస్తక రచయిత నటరాజ్శాక్యగారిని హృదయపూర్వకంగాఅభినంది సున్నాను. ఒక్కమాటలో చెప్పాలంటే బహుజన రాజ్యం స్థాపించాలని కోరుకునేవారికి కుల వివక్షత లేనిసమాజం రావాలనికోరుకునేవారికి ఈ పుస్తకం కరదీపికగా ఉపయోగపడుతుంది. మానవులందరూ సమానమే. సౌభాతృత్వంలో మెలగాలి అని ఈపుస్తకంబోధిస్తున్నది.సమసమాజంరావాలనికోరుకునే వారికిఅవసరమైన చారిత్రక సత్యాలను, గతంలో జరిగిన దుర్మార్గమైన కుల వివక్షతను తెలియజేస్తుంది ఈ పుస్తకం. కుల వివక్షత ఎలా ఏర్పడిందో, ఎలా పోగొట్టవచ్చో ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది.డిసెంబరు 19, 2021నాడువైజాగ్ స్టీల్ప్లాంట్ప్రయివేటీకరణకువ్యతిరేకంగా జరిగిన సదస్సులో పాల్గొనడానికినేనువిశాఖపట్నంవెళ్లినప్పుడుడి.నటరాజ్శాక్యగారితోపరిచయమయింది. ఆయనతన జీవితాన్ని సత్యశోధనకు, ప్రజాసేవకు, దీనుల సహాయానికి అంకితం చేశారని నాకానాడే అవగతమయింది. ఆయన వ్రాసిన 'ప్రపంచ చరిత్రలోనే విశిష్టమైన భారత ప్రజల హక్కుల మరియు అధికార ప్రకటన - భారతరాజ్యాంగం' నాకుపంపి నా అభిప్రాయం కోరారు. .. ఈపుస్తకంచదివాకరచయిత అద్భుతమైన కృషి చేసినట్లు కనబడింది.ఇదివరకుపాఠ్యాంశాలలోమనువాదభావజాలంలోనే వక్రీకరించినచరిత్రనుపాలకులు అందించారు.కానిరచయితగొప్పచారిత్రక పరిశోధన చేశారని, చరిత్రను శోధించారనిఈపుస్తకంచదివితేతెలుస్తుంది. ఇదిఒక చారిత్రక పరిశోధన అని చెప్పవచ్చు.మన దేశంలో అసమానతల, వివక్షతతో కూడిన సమాజం ఎలా ఏర్పడిందో వివరిస్తూరచయితఇలా అన్నారు.© 2017,www.logili.com All Rights Reserved.