ఈ కవితల పుస్తకమంతా స్త్రీల గురించి అయన పడిన తపనే. స్త్రీలను అంధకారంలో ఉంచి నాలుగు గోడల మధ్య నిలిపివేసి అణిచేసే పురుష దౌష్ట్యాన్ని చూసి పడిన ఆక్రోశమే ఆవేశమే కవితారూపం దాల్చింది. అంతేకాదు స్త్రీలలోని నిబ్బరం పోరాటం జీవన కాంక్షలను కూడా నటరాజ్ కీర్తిగానం చేసాడు. ఈ రెండు పనులు ఈనాటి సామజిక అవసరాలు. కవి ఆ అవసరాన్ని గుర్తించి గమనించి స్పందించాడు. ఆ స్పందన సరళంగా సూటిగా స్పష్టంగా పాఠకులకు అవగతమవుతుంది. ఆలోచింపజేస్తుంది.
- ఓల్గా
స్వచ్ఛమైన నిండైన స్త్రీ పక్షపాతి డి నటరాజ్. ఇతనో మహావృక్షం. విరగని చెరగని రాలని కలకాలముండే బోధివృక్షం. వంద విధాలా స్త్రీలకు పురుషులకు అభ్యుదయ భావాల మొక్కలు నాటి ఏ విధంగా మహిళాలోకం ముందడుగు వేయాలో కవిత్వంలో సూచించాడు.
- భూపాల్
- డి నటరాజ్