బ్రిటిష్ ఆక్రమణ
భారతదేశంలో మొగలుల పరిపాలన ఉన్నతదశలో ఉన్నకాలంలోనే యూరోపియన్లు అసంఖ్యాకంగా వ్యాపార కార్యకలాపాల కోసం భారతదేశానికి వచ్చారు. తరువాత జాయింట్ స్టాక్ కంపెనీలుగా సువ్యవస్థితమైన ఈ యూరోపియన్లే భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో కర్మాగారాల పేరిట వర్తక కేంద్రాలను ఏర్పాటు చేసుకొన్నారు. భారతదేశంతో వాణిజ్య సంబంధాలు ఏర్పరుచుకోడంలో గుత్తాధిపత్యం కోసం మొదట్లో ఈ యూరోపియన్లు తామలో తాము పోటీ పడుతుండేవారు. ఈ పోటీలో ఆంగ్లేయులు పోర్చుగీసులపై, డచ్చివారిపై సులభంగా విజయం సాధించగలిగారు గానీ, ఫ్రెంచి వారి నుండి గట్టి పోటీ ఎదుర్కోవలసి వచ్చింది. వాణిజ్యం విషయంలో ఆంగ్లేయులూ, ఫ్రెంచివారి మధ్య తలెత్తిన పోటీతో పాటు, భారత రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి వారు తరువాత చేసిన ప్రయత్నాలు కూడా చివరికి "కర్ణాటక యుద్ధాల"కు దారితీశాయి. మూడో కర్ణాటక యుద్ధం వల్ల బ్రిటీష్ వారికి ఫ్రెంచివారి.................
బ్రిటిష్ ఆక్రమణ భారతదేశంలో మొగలుల పరిపాలన ఉన్నతదశలో ఉన్నకాలంలోనే యూరోపియన్లు అసంఖ్యాకంగా వ్యాపార కార్యకలాపాల కోసం భారతదేశానికి వచ్చారు. తరువాత జాయింట్ స్టాక్ కంపెనీలుగా సువ్యవస్థితమైన ఈ యూరోపియన్లే భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో కర్మాగారాల పేరిట వర్తక కేంద్రాలను ఏర్పాటు చేసుకొన్నారు. భారతదేశంతో వాణిజ్య సంబంధాలు ఏర్పరుచుకోడంలో గుత్తాధిపత్యం కోసం మొదట్లో ఈ యూరోపియన్లు తామలో తాము పోటీ పడుతుండేవారు. ఈ పోటీలో ఆంగ్లేయులు పోర్చుగీసులపై, డచ్చివారిపై సులభంగా విజయం సాధించగలిగారు గానీ, ఫ్రెంచి వారి నుండి గట్టి పోటీ ఎదుర్కోవలసి వచ్చింది. వాణిజ్యం విషయంలో ఆంగ్లేయులూ, ఫ్రెంచివారి మధ్య తలెత్తిన పోటీతో పాటు, భారత రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి వారు తరువాత చేసిన ప్రయత్నాలు కూడా చివరికి "కర్ణాటక యుద్ధాల"కు దారితీశాయి. మూడో కర్ణాటక యుద్ధం వల్ల బ్రిటీష్ వారికి ఫ్రెంచివారి.................© 2017,www.logili.com All Rights Reserved.