సుందరరూపం - ఐదవ భూతానికి, రెండవ భూతానికి మధ్యలో దూరాన్ని దాటి, మొదటి సంతానానికి ధైర్యం చెప్పి మూడవ భూతంతో స్నేహం చేసి అలజడి సృష్టించి, తిరిగి ఐదవభూతం, రెండవభూతం మధ్య గల దూరాన్ని దాటి,
మొదటి భూతం సంతానానికి ఆనందం కలిగేలా ఈ మధు 'వనంలో కొలువుండి మీకు ప్రసన్నుడగుగాక!” అన్నాడు.
ఆ మాటలు వింటూనే ఆస్థానకవి లేచి, “ఆహా! కవిరాజా, అద్భుతం! తమరు మా జమీందారీ ప్రాంతం వారవడం, మాకు గర్వకారణం. ప్రభూ! పంచభూతాల ప్రసక్తితో సుందరకాండ వినిపించిన, ఈ కవి వాక్చాతుర్యం కొనియాడ దగినది” అన్నాడు.
తర్వాత ఆయన, అక్కడ వున్న జనం కేసి తిరిగి ఇలా అర్థం చెప్పాడు : "పంచభూతాలలో భూమి మొదటిది. రెండవది నీరు. మూడవది అగ్ని. నాలుగు వాయువు. ఐదవది ఆకాశం. నాల్గవభూతమైన వాయువు కుమారుడు ఆంజనేయుడు రెండు, ఐదు భూతాల మధ్య - అంటే సముద్రపు నీరు, ఆకాశానికి మధ్య ఎగురుకుంటూ లంక చేరుకుని, మొదటి భూతం సంతానం.......
సుందరరూపం - ఐదవ భూతానికి, రెండవ భూతానికి మధ్యలో దూరాన్ని దాటి, మొదటి సంతానానికి ధైర్యం చెప్పి మూడవ భూతంతో స్నేహం చేసి అలజడి సృష్టించి, తిరిగి ఐదవభూతం, రెండవభూతం మధ్య గల దూరాన్ని దాటి, మొదటి భూతం సంతానానికి ఆనందం కలిగేలా ఈ మధు 'వనంలో కొలువుండి మీకు ప్రసన్నుడగుగాక!” అన్నాడు. ఆ మాటలు వింటూనే ఆస్థానకవి లేచి, “ఆహా! కవిరాజా, అద్భుతం! తమరు మా జమీందారీ ప్రాంతం వారవడం, మాకు గర్వకారణం. ప్రభూ! పంచభూతాల ప్రసక్తితో సుందరకాండ వినిపించిన, ఈ కవి వాక్చాతుర్యం కొనియాడ దగినది” అన్నాడు. తర్వాత ఆయన, అక్కడ వున్న జనం కేసి తిరిగి ఇలా అర్థం చెప్పాడు : "పంచభూతాలలో భూమి మొదటిది. రెండవది నీరు. మూడవది అగ్ని. నాలుగు వాయువు. ఐదవది ఆకాశం. నాల్గవభూతమైన వాయువు కుమారుడు ఆంజనేయుడు రెండు, ఐదు భూతాల మధ్య - అంటే సముద్రపు నీరు, ఆకాశానికి మధ్య ఎగురుకుంటూ లంక చేరుకుని, మొదటి భూతం సంతానం.......© 2017,www.logili.com All Rights Reserved.