"చిత్ శక్తి విలాసము" లో బాబా ముక్తానంద, తమ స్వానుభవాలను వర్ణించారు. అందుచేత ఈ గ్రంథం , ప్రాచీన శాస్త్రాల - మాట సంబంధమైన గ్రంథాలకు పూర్తిగా భిన్నమైనది. సాధకులకు అందరికి ఆధ్యాత్మిక అనుభవాలు ఒకేరీతిగా ఉండవు. అన్ని జల ప్రవాహాలు ఒకటిగా ఉండవు. రెండు అగ్నిజ్వాలలు, రెండు అలలు మరి రెండు మేఘాలు, ఒకదానిని పోలి మరొకటి ఉండవు. సిద్ధ యోగసాధన అన్నది చిత్ శక్తి యొక్క స్వతహాగా జరిగే క్రియ! బాబాకు సాధన కాలంలో జరిగిన అనుభూతులు కూడా చిన్మాతనృత్యంలో క్షణక్షణం కొత్త ముద్రలు కనిపించే విధంగానే, ఆశ్చర్యకరమైనవి. విశిష్టమైనవి. శివ సూత్రాలతో చెప్పిన విధంగా, "విస్మయో యోగ - భూమికా..." ధ్యానయోగాభ్యాసంలో ప్రతి ఒక్క స్థితి ఎంతో ఆశ్చర్యకరమైనది.
చిత్ శక్తి విలాసము.. బాబా యొక్క అత్యద్భుతమైన జీవితం గురించి మనకు తెలియజేస్తుంది. ఇది ఆయన మనకు ఎంతో కరుణతో ఇచ్చిన ఆత్మజ్ఞాన ప్రసాదం. ఆయన రహస్యమైన, మహనీయమైన జీవితంలోని కొన్ని ఘట్టాలను మనం ఈ గ్రంథం ద్వారా చూడగలగడం మన భాగ్యం.
- స్వామి చిద్విలాసానంద
"చిత్ శక్తి విలాసము" లో బాబా ముక్తానంద, తమ స్వానుభవాలను వర్ణించారు. అందుచేత ఈ గ్రంథం , ప్రాచీన శాస్త్రాల - మాట సంబంధమైన గ్రంథాలకు పూర్తిగా భిన్నమైనది. సాధకులకు అందరికి ఆధ్యాత్మిక అనుభవాలు ఒకేరీతిగా ఉండవు. అన్ని జల ప్రవాహాలు ఒకటిగా ఉండవు. రెండు అగ్నిజ్వాలలు, రెండు అలలు మరి రెండు మేఘాలు, ఒకదానిని పోలి మరొకటి ఉండవు. సిద్ధ యోగసాధన అన్నది చిత్ శక్తి యొక్క స్వతహాగా జరిగే క్రియ! బాబాకు సాధన కాలంలో జరిగిన అనుభూతులు కూడా చిన్మాతనృత్యంలో క్షణక్షణం కొత్త ముద్రలు కనిపించే విధంగానే, ఆశ్చర్యకరమైనవి. విశిష్టమైనవి. శివ సూత్రాలతో చెప్పిన విధంగా, "విస్మయో యోగ - భూమికా..." ధ్యానయోగాభ్యాసంలో ప్రతి ఒక్క స్థితి ఎంతో ఆశ్చర్యకరమైనది. చిత్ శక్తి విలాసము.. బాబా యొక్క అత్యద్భుతమైన జీవితం గురించి మనకు తెలియజేస్తుంది. ఇది ఆయన మనకు ఎంతో కరుణతో ఇచ్చిన ఆత్మజ్ఞాన ప్రసాదం. ఆయన రహస్యమైన, మహనీయమైన జీవితంలోని కొన్ని ఘట్టాలను మనం ఈ గ్రంథం ద్వారా చూడగలగడం మన భాగ్యం. - స్వామి చిద్విలాసానంద© 2017,www.logili.com All Rights Reserved.