ఈ గ్రంథములోని విశేషములు
. శ్రీ అయ్యప్పస్వామి చరిత్ర, పౌరాణిక గాథ, జానపథ గాథ
. 41 అధ్యాయములు పారాయణకుపయుక్తముగా
. వన యాత్ర విశేషములు
. పంచశాస్త్ర మందిరముల దర్శనములు
. శబరిమలలో విశేష ఉత్సవాలు, సేవలు, వివిధ అభిషేకముల విశేషములు
.మండల కాలము దీక్ష నిర్వహణ ఔచిత్యము
. బ్రాహ్మీముహూర్తము, ప్రణవము, స్నానం, తిలకధారణ, భస్మం విశిష్టత.
. జపమాలలో 108 పుసలుండుటలో పరమార్థము
. గురువు ఔన్నత్యము
. భక్తియోగము, నామ జపము, లిఖిత జపము, మాలాధారణకు వినియోగించేతులసి, రుద్రాక్షల విశేష వివరణ.
. అయ్యప్ప దీక్షకు ఉపయుక్తమైన కాల నిర్ణయము
. కార్తికమాస విశిష్టత, బిల్వపత్ర పూజఫలం
. రుద్రాభిషేక మహత్యము
.శనిశ్వరుడు- మకర సంక్రాంతి
. జ్యోతి దర్శనము, తిరువాభారణముల రాకలో శబరిమలలో ఒడలు పులకిరించే అనుభూతి
. అష్టాదశసోపానముల విశిష్టత..........ఇంకా ఎన్నో విషయాలను గురించి ఈ గ్రథంలో వివరించడం జరిగింది.
-స్వామి.
ఈ గ్రంథములోని విశేషములు . శ్రీ అయ్యప్పస్వామి చరిత్ర, పౌరాణిక గాథ, జానపథ గాథ . 41 అధ్యాయములు పారాయణకుపయుక్తముగా . వన యాత్ర విశేషములు . పంచశాస్త్ర మందిరముల దర్శనములు . శబరిమలలో విశేష ఉత్సవాలు, సేవలు, వివిధ అభిషేకముల విశేషములు .మండల కాలము దీక్ష నిర్వహణ ఔచిత్యము . బ్రాహ్మీముహూర్తము, ప్రణవము, స్నానం, తిలకధారణ, భస్మం విశిష్టత. . జపమాలలో 108 పుసలుండుటలో పరమార్థము . గురువు ఔన్నత్యము . భక్తియోగము, నామ జపము, లిఖిత జపము, మాలాధారణకు వినియోగించేతులసి, రుద్రాక్షల విశేష వివరణ. . అయ్యప్ప దీక్షకు ఉపయుక్తమైన కాల నిర్ణయము . కార్తికమాస విశిష్టత, బిల్వపత్ర పూజఫలం . రుద్రాభిషేక మహత్యము .శనిశ్వరుడు- మకర సంక్రాంతి . జ్యోతి దర్శనము, తిరువాభారణముల రాకలో శబరిమలలో ఒడలు పులకిరించే అనుభూతి . అష్టాదశసోపానముల విశిష్టత..........ఇంకా ఎన్నో విషయాలను గురించి ఈ గ్రథంలో వివరించడం జరిగింది. -స్వామి.
© 2017,www.logili.com All Rights Reserved.