నేటి నాగరిక జీవనంలో అత్యంత ముఖ్యమైన ప్రాధమిక ఇంజనీరింగ్ బ్రాంచ్ లలో ఏంటో ముఖ్యమయినది డీజిల్ ఇంజనీరింగ్, ఎన్నో పరిశ్రమలలో, కార్లలో ఇంకా రకరకాల యాంత్రిక సంబంధమయిన మెషిన్ లలో డీజిల్ ఇంజన్ లు విరివిగా వాడబడుతున్నాయి. వీటి నిర్మాణం, పనిచేసే విధానం, వీటికి అవసరమయిన రిపేరింగ్ పరిజ్ఞానం కల డీజిల్ మెకానిక్ ల అవసరం ఎంతగానో పెరుగుతోంది. ముఖ్యంగా వాహన రంగంలో డీజిల్ ఇంజన్ రిపేర్ చేసే మెకానిక్ లకి డిమాండ్ అధికంగా ఉంది. అందుకే ఈ ఇంజనీరింగ్ రంగాన్ని ఐ టి ఐ స్థాయిలో అభ్యర్థులు ఎన్నుకొని చాలా త్వరగా ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడవచ్చు.
అయితే అలా ఈ కోర్స్ ను ఎన్నుకొని ట్రయినింగ్ పొందేందుకు ఉత్సుకత చూపిస్తున్న అభ్యర్థులను స్టడీ మెటీరియల్ కొరత ఎక్కువగా వేదిస్తుంది. అందులోనూ ఈ స్టడీ మెటీరియల్ తెలుగులో దొరికితే వారికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశ్యంతోనే ఈ పుస్తకాన్ని అందించడం జరుగుతోంది. ధియరీతో పటు అప్ టుడేట్ డెవలప్ మెంట్స్ తో ప్రాక్టికల్ ఓరియంటెడ్ గా ఎన్నో ఇంజనీరింగ్ అంశాలను ఇందులో పొందుపరిచి అందిస్తున్నాను. దీన్ని మీరు ఆదరిస్తారని, సూచనలు, సలహాలు అందిస్తారని ఆశిస్తూ....
- నరసింహారావు
నేటి నాగరిక జీవనంలో అత్యంత ముఖ్యమైన ప్రాధమిక ఇంజనీరింగ్ బ్రాంచ్ లలో ఏంటో ముఖ్యమయినది డీజిల్ ఇంజనీరింగ్, ఎన్నో పరిశ్రమలలో, కార్లలో ఇంకా రకరకాల యాంత్రిక సంబంధమయిన మెషిన్ లలో డీజిల్ ఇంజన్ లు విరివిగా వాడబడుతున్నాయి. వీటి నిర్మాణం, పనిచేసే విధానం, వీటికి అవసరమయిన రిపేరింగ్ పరిజ్ఞానం కల డీజిల్ మెకానిక్ ల అవసరం ఎంతగానో పెరుగుతోంది. ముఖ్యంగా వాహన రంగంలో డీజిల్ ఇంజన్ రిపేర్ చేసే మెకానిక్ లకి డిమాండ్ అధికంగా ఉంది. అందుకే ఈ ఇంజనీరింగ్ రంగాన్ని ఐ టి ఐ స్థాయిలో అభ్యర్థులు ఎన్నుకొని చాలా త్వరగా ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడవచ్చు. అయితే అలా ఈ కోర్స్ ను ఎన్నుకొని ట్రయినింగ్ పొందేందుకు ఉత్సుకత చూపిస్తున్న అభ్యర్థులను స్టడీ మెటీరియల్ కొరత ఎక్కువగా వేదిస్తుంది. అందులోనూ ఈ స్టడీ మెటీరియల్ తెలుగులో దొరికితే వారికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశ్యంతోనే ఈ పుస్తకాన్ని అందించడం జరుగుతోంది. ధియరీతో పటు అప్ టుడేట్ డెవలప్ మెంట్స్ తో ప్రాక్టికల్ ఓరియంటెడ్ గా ఎన్నో ఇంజనీరింగ్ అంశాలను ఇందులో పొందుపరిచి అందిస్తున్నాను. దీన్ని మీరు ఆదరిస్తారని, సూచనలు, సలహాలు అందిస్తారని ఆశిస్తూ.... - నరసింహారావుNice
© 2017,www.logili.com All Rights Reserved.