మా బోడవ్వ కత
రాండప్పో రాండి!? ఇన్ని దినాలూ ఎవురవురో గురించి సెప్పినాను, ఈ పొద్దు నన్ని సాకి సెలివిన మా బోడవ్వ గురించి సెప్తాను ఇందురు గానీ రండి...
మా బోడవ్వ నిజం పేరు మారెక్క, యవుడూ బోడి గుండుతో వుంటుండే దానికి, మాయవ్వ పేరు బోడవ్వ అని పొడిడిస. మాయవ్వ సెట్టూరుకి యట్ల వొచ్చే అనేది మొదట సెప్తాను యినండి.
"కులుము, దైవానుసారుము, రెడ్డి, కరునుము, గొవుడు, గొంచికాడు, తోటి, తలారి, 12 ఫణకట్లు, 76 సిమ్మాసనాలు, సెట్టూరు లచ్చిమి నరసిమ్మ సోమి గుడి కట్ట కోలుగాళ్ళు... మల్లిలోల్ల పిల్లోడు యండ్రకాయి అనమంతప్ప రొండో కొడుకు కరెన్నకి, సింతర్ల పెల్లి మైలారి లింగేస్పూరు సోమి గుడి కట్ట యెనుములోళ్ళ పాప, ఎట్టి అనమంతప్ప బిడ్డ మారెక్కకీ, బొట్టు కెట్టేకి అప్పినిస్తిరా సోమి" అని పెండ్లి పెద్ద అడిగినంక, అందరూ "సోమార్పిని" అన్నంక మా తాత మాయవ్వ మెడలా తాళి కెట్టి, మా తాత మాయవ్వని ఆ పొద్దనగా సెట్టూరుకి పిలుసుకొనొచ్చా...................
మా బోడవ్వ కత రాండప్పో రాండి!? ఇన్ని దినాలూ ఎవురవురో గురించి సెప్పినాను, ఈ పొద్దు నన్ని సాకి సెలివిన మా బోడవ్వ గురించి సెప్తాను ఇందురు గానీ రండి... మా బోడవ్వ నిజం పేరు మారెక్క, యవుడూ బోడి గుండుతో వుంటుండే దానికి, మాయవ్వ పేరు బోడవ్వ అని పొడిడిస. మాయవ్వ సెట్టూరుకి యట్ల వొచ్చే అనేది మొదట సెప్తాను యినండి. "కులుము, దైవానుసారుము, రెడ్డి, కరునుము, గొవుడు, గొంచికాడు, తోటి, తలారి, 12 ఫణకట్లు, 76 సిమ్మాసనాలు, సెట్టూరు లచ్చిమి నరసిమ్మ సోమి గుడి కట్ట కోలుగాళ్ళు... మల్లిలోల్ల పిల్లోడు యండ్రకాయి అనమంతప్ప రొండో కొడుకు కరెన్నకి, సింతర్ల పెల్లి మైలారి లింగేస్పూరు సోమి గుడి కట్ట యెనుములోళ్ళ పాప, ఎట్టి అనమంతప్ప బిడ్డ మారెక్కకీ, బొట్టు కెట్టేకి అప్పినిస్తిరా సోమి" అని పెండ్లి పెద్ద అడిగినంక, అందరూ "సోమార్పిని" అన్నంక మా తాత మాయవ్వ మెడలా తాళి కెట్టి, మా తాత మాయవ్వని ఆ పొద్దనగా సెట్టూరుకి పిలుసుకొనొచ్చా...................© 2017,www.logili.com All Rights Reserved.