ఇందులో ఏడూ కథలున్నాయి. అన్నీ 1926 - 27 నాటి చైనా సంఘటనల నేపధ్యంలో రాసినవే. ఆనాటి చైనా పాలకులు ప్రపంచ సామ్రాజ్యవాదులకు అణుకువతో మెలగుతూ చైనా warlords మద్దతుతో ప్రజలను అణచివేస్తున్నారు. జాతీయవాదులూ కమ్యూనిస్టులూ warlords కి వ్యతిరేకంగా జనాన్ని కూడగట్టి పోరాడుతున్నారు. 1926, మార్చి 18వ తేదీన జనం పెద్ద సంఖ్యలో బీజింగ్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. ప్రభుత్వ సైనికులు జనాన్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చేశారు. మొదటి కథ ఆ సంఘటనపై అల్లిందే. అప్పటికి విప్లవం ఓడిపోయింది. విప్లవ జ్వాల మాత్రం ఆరిపోలేదు. ఆ సంఘటనకి ఒక్క ఏడాది ముందే జాతీయవాద మహా నాయకుడు సన్ యెట్ సేన్ చనిపోయాడు.
మిగతా కథలన్నీ దాదాపు ఆ వాతావరణంలోనే నడుస్తాయి.
ఇందులో ఏడూ కథలున్నాయి. అన్నీ 1926 - 27 నాటి చైనా సంఘటనల నేపధ్యంలో రాసినవే. ఆనాటి చైనా పాలకులు ప్రపంచ సామ్రాజ్యవాదులకు అణుకువతో మెలగుతూ చైనా warlords మద్దతుతో ప్రజలను అణచివేస్తున్నారు. జాతీయవాదులూ కమ్యూనిస్టులూ warlords కి వ్యతిరేకంగా జనాన్ని కూడగట్టి పోరాడుతున్నారు. 1926, మార్చి 18వ తేదీన జనం పెద్ద సంఖ్యలో బీజింగ్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. ప్రభుత్వ సైనికులు జనాన్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చేశారు. మొదటి కథ ఆ సంఘటనపై అల్లిందే. అప్పటికి విప్లవం ఓడిపోయింది. విప్లవ జ్వాల మాత్రం ఆరిపోలేదు. ఆ సంఘటనకి ఒక్క ఏడాది ముందే జాతీయవాద మహా నాయకుడు సన్ యెట్ సేన్ చనిపోయాడు. మిగతా కథలన్నీ దాదాపు ఆ వాతావరణంలోనే నడుస్తాయి.© 2017,www.logili.com All Rights Reserved.