ఇందులో
. వేళ్ళను వత్తినప్పుడు టప్ టప్ మనే శబ్దం ఎందుకు వస్తుంది?
. విందు భోజనం చేయగానే మగత నిద్ర ఎందుకు వస్తుంది?
. మనిషి చనిపోయాక కళ్ళ లాగే రక్త దానం చేయొచ్చా?
. నొప్పి స్థలాన్ని గుర్తించే శక్తీ మాత్రకుందా?
. కాలిన తర్వాత బొబ్బలేందుకు వస్తాయి?
. జ్ఞాపక శక్తీ అంటే ఏమిటి?
. మెల్లకన్నుకు చికిత్స వుందా?
. మనుషుల రంగుల్లో తేడాకు కారణమేమిటి?
. బట్టతల చిగురిస్తుందా?
. కొండ రాయి నుండి విద్యుత్ సాధ్యమా?
. రిమోట్ కంట్రోల్ ఎలా పని చేస్తుంది?
. కదిలే వాహనంలో ఫోన్లు ఎలా పని చేస్తాయి?........
ఇలా ఇంకా ఎన్నో ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలను ఈ పుస్తకంలో వివరించడం జరిగింది.
డా. రాజూరు రామకృష్ణారెడ్డి.
ఇందులో . వేళ్ళను వత్తినప్పుడు టప్ టప్ మనే శబ్దం ఎందుకు వస్తుంది? . విందు భోజనం చేయగానే మగత నిద్ర ఎందుకు వస్తుంది? . మనిషి చనిపోయాక కళ్ళ లాగే రక్త దానం చేయొచ్చా? . నొప్పి స్థలాన్ని గుర్తించే శక్తీ మాత్రకుందా? . కాలిన తర్వాత బొబ్బలేందుకు వస్తాయి? . జ్ఞాపక శక్తీ అంటే ఏమిటి? . మెల్లకన్నుకు చికిత్స వుందా? . మనుషుల రంగుల్లో తేడాకు కారణమేమిటి? . బట్టతల చిగురిస్తుందా? . కొండ రాయి నుండి విద్యుత్ సాధ్యమా? . రిమోట్ కంట్రోల్ ఎలా పని చేస్తుంది? . కదిలే వాహనంలో ఫోన్లు ఎలా పని చేస్తాయి?........ ఇలా ఇంకా ఎన్నో ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలను ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. డా. రాజూరు రామకృష్ణారెడ్డి.
© 2017,www.logili.com All Rights Reserved.