భరతభూమి వేదభూమిగా పుణ్యభూమిగా బాసిల్లుతూ హైందవ విశిష్ట పురాణ చరిత్రకు పుట్టినిల్లుగా ఉంది. ఇంతటి పుణ్యభూమిలో పుట్టి, చరిత్ర తెలుసుకొని సత్ కర్మాచరణ చేస్తూ జీవితాన్ని ధన్యం చేసుకోవడం హైందవులుగా మన కర్తవ్య౦. విశిష్ట చరిత్రల పరంపరలో దివ్య పురుషుడైన శ్రీ అయ్యప్ప స్వామి చరిత్ర ఆర్తులకు చుక్కాని వంటిది. శ్రీ అయ్యప్ప చరిత్రను, దీక్ష నియమాలను మరియు సమగ్ర పూజా విధానము, మరికొన్ని పాటలు ఈ పుస్తకముగా సంకల్పించారు. ఈ పుస్తకం అందరికి అర్ధమయ్యే విధంగా సంకలనం చేయుట జరిగింది. ఈ సంకలనంలో నేను నా ప్రా౦తీయ పూజా విధాన పద్ధతులను అనుసరించి, శాస్త్రీయ పద్దతిని అనుసరించి ఇవ్వడం జరిగింది. కావున అయ్యప్ప స్వామి భక్తులు ఈ విషయము గమనించి అనుసరించ వలసిందిగా కోరుతున్నాము.
- ద్రోణంరాజు మల్లిఖార్జున శర్మ
భరతభూమి వేదభూమిగా పుణ్యభూమిగా బాసిల్లుతూ హైందవ విశిష్ట పురాణ చరిత్రకు పుట్టినిల్లుగా ఉంది. ఇంతటి పుణ్యభూమిలో పుట్టి, చరిత్ర తెలుసుకొని సత్ కర్మాచరణ చేస్తూ జీవితాన్ని ధన్యం చేసుకోవడం హైందవులుగా మన కర్తవ్య౦. విశిష్ట చరిత్రల పరంపరలో దివ్య పురుషుడైన శ్రీ అయ్యప్ప స్వామి చరిత్ర ఆర్తులకు చుక్కాని వంటిది. శ్రీ అయ్యప్ప చరిత్రను, దీక్ష నియమాలను మరియు సమగ్ర పూజా విధానము, మరికొన్ని పాటలు ఈ పుస్తకముగా సంకల్పించారు. ఈ పుస్తకం అందరికి అర్ధమయ్యే విధంగా సంకలనం చేయుట జరిగింది. ఈ సంకలనంలో నేను నా ప్రా౦తీయ పూజా విధాన పద్ధతులను అనుసరించి, శాస్త్రీయ పద్దతిని అనుసరించి ఇవ్వడం జరిగింది. కావున అయ్యప్ప స్వామి భక్తులు ఈ విషయము గమనించి అనుసరించ వలసిందిగా కోరుతున్నాము. - ద్రోణంరాజు మల్లిఖార్జున శర్మ© 2017,www.logili.com All Rights Reserved.