సంస్కృతంలో 'సుహృల్లాభము', 'సుహృద్చేదము', 'కాకోలూ కీయము', 'లబ్ధప్రణాశము', 'అసంప్రేకితకారము' అనే ఐదుతంత్రములు "పంచతంత్రమనే" గ్రంథంగా పేరుగాంచింది. మహాపండితుడైన విష్ణుశర్మ ఈ 'పంచతంత్రమును' రచించాడు. ఈ గ్రంథములో మనుషులతోపాటు జంతువులను కూడా ప్రధాన పాత్రధారులుగా కవి మలచినా - మృగప్రాయమైన మనుషుల స్వభావాలను జంతువులలో ప్రవేశపెట్టి, అటువంటి వారిని నీతిగా ఉండమని చెప్పటమే ఇందులో ముఖ్యోద్దేశం.

© 2017,www.logili.com All Rights Reserved.