ఒక విధంగా మనం సంతోషపడాలి.
ఆస్తులకోసమో, భూమి కోసమో, తండ్రికి తన బిడ్డ ఎవరో తెలుసుకోవడం కోసమో, పుట్టే బిడ్డకు తండ్రి పేరు తెలియడం కోసమో, ఇలా నానారకాల కారణాలు వలన పెళ్లి అనే ఒక వ్యవస్థ తయారుచేయబడింది.
బాల్యవివాహాలు, కన్యాశుల్కం, సతి, వరకట్నం, విధవలకు గుండు, తెల్లచీర, కుదిరితే చాకిరి, లేకపోతే కాశి, ఆశ్రమాలు, మళ్ళీ పెళ్లి- చాతకాని వారైతే ఉద్దరింపబడడం, సమర్థులైతే జీవితాంతపు కృతజ్ఞతా దాస్యం. ఇవే గాక భీభత్సమైన అత్యాచార బలవంతపు గర్భాదానాలు, అర్ధం కానీ గర్భాలు, తల్లులవడం, మాతృత్వం, పాతివ్రత్యం, కన్యత్వం.... అబ్బబ్బ వీటన్నింటినీ ఒక దారంలా ఒకేచోట చేర్చే "పెళ్ళి". దీనిని ఆడవారి మెడలో అలంకరించి కీర్తించే సంఘం లేక సమాజం........................
తనలోకి తాను చేసే ప్రయాణాన్ని గుర్తించని ఒక వ్యక్తి కథ అపర్ణ తోట ఒక విధంగా మనం సంతోషపడాలి. ఆస్తులకోసమో, భూమి కోసమో, తండ్రికి తన బిడ్డ ఎవరో తెలుసుకోవడం కోసమో, పుట్టే బిడ్డకు తండ్రి పేరు తెలియడం కోసమో, ఇలా నానారకాల కారణాలు వలన పెళ్లి అనే ఒక వ్యవస్థ తయారుచేయబడింది. బాల్యవివాహాలు, కన్యాశుల్కం, సతి, వరకట్నం, విధవలకు గుండు, తెల్లచీర, కుదిరితే చాకిరి, లేకపోతే కాశి, ఆశ్రమాలు, మళ్ళీ పెళ్లి- చాతకాని వారైతే ఉద్దరింపబడడం, సమర్థులైతే జీవితాంతపు కృతజ్ఞతా దాస్యం. ఇవే గాక భీభత్సమైన అత్యాచార బలవంతపు గర్భాదానాలు, అర్ధం కానీ గర్భాలు, తల్లులవడం, మాతృత్వం, పాతివ్రత్యం, కన్యత్వం.... అబ్బబ్బ వీటన్నింటినీ ఒక దారంలా ఒకేచోట చేర్చే "పెళ్ళి". దీనిని ఆడవారి మెడలో అలంకరించి కీర్తించే సంఘం లేక సమాజం........................© 2017,www.logili.com All Rights Reserved.