ఇందులో ఖగోళశాస్త్రముంది. జీవ శాస్త్రముంది. అనేకానేక సిద్ధాంతాల, ప్రతిసిద్ధాంతాల చర్చ వుంది. తప్పొప్పుల విచారణ వుంది. మానవ మస్తిష్కపు ఆవిష్కరణ వుంది. సైన్స్ ఉన్నది. అన్నింటిని తనలో ఇముడ్చుకుని "ఇది నిజమే, ముమ్మాటికీ నిజమే " అని సమ్మోహనంగా పాఠకుడ్ని నమ్మించే "కల్పనాచాతుర్యం " ఉంది. ఊపిరిరాడనంత. సస్పెన్సు, అనూహ్య సంఘటనలు, ఊహించని, మలుపులతో బాటు "ఆలోచన" అనే ఓ మహా యుద్దాన్ని కూడా పాఠకుడి చేతికిస్తుంది.
" జరుగుతున్నది జగన్నాటకం......"
- భువనచంద్ర.