- సగటు విద్యార్థులకు, సూపర్ విద్యార్థులకు మెదడులోకాని, శక్తి సామర్థ్యాలలో కాని తేడా లేదు. తేడా అంతా వాటిని ఉపయోగించుకోవడంలో వారు అనుసరించే వ్యూహాలే.
- సగటు విద్యార్థి పరీక్షలలో కేవలం రెండు నుంచి నాలుగు అంచెల వ్యూహాన్ని అనుసరిస్తాడు. అందువల్ల ఎక్కువ మార్కులు తెచ్చుకోలేడు. సూపర్ విద్యార్థి ఎనిమిది అంచెల వ్యూహాన్ని పాటిస్తాడు. అందుకే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాడు.
- ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి పంట సూత్రమే ప్రాణధారం. అది ఎనిమిది అంచెల వ్యూహం మీద ఆధారపడి ఉంది. ప్రతి రైతు ఆ సూత్రాన్ని అనుసరించే ఎక్కువ పంట పొందుతున్నాడు. సూపర్ విద్యార్థి కూడా ఆ ఎనిమిది అంచెల వ్యూహాన్ని పాటించే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాడు.
- ఎక్కువ మార్కులు పొందడానికి అనుసరించాల్సిన 'ఎనిమిది అంచెల వ్యూహాన్ని' వివరించి, సగటు విద్యార్థిని సైతం సూపర్ విద్యార్థిలా మార్చి ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ఉపకరించే అద్భుత సాధనం 'మార్కుల వ్యూహం'.
- విద్యార్థులకు, పోటీ పరీక్షలలో పాల్గొనే అభ్యర్థులకు ఉపయోగపడే చక్కని ఉపకరణ మార్కుల వ్యూహం.
- సగటు విద్యార్థులకు, సూపర్ విద్యార్థులకు మెదడులోకాని, శక్తి సామర్థ్యాలలో కాని తేడా లేదు. తేడా అంతా వాటిని ఉపయోగించుకోవడంలో వారు అనుసరించే వ్యూహాలే. - సగటు విద్యార్థి పరీక్షలలో కేవలం రెండు నుంచి నాలుగు అంచెల వ్యూహాన్ని అనుసరిస్తాడు. అందువల్ల ఎక్కువ మార్కులు తెచ్చుకోలేడు. సూపర్ విద్యార్థి ఎనిమిది అంచెల వ్యూహాన్ని పాటిస్తాడు. అందుకే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాడు. - ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి పంట సూత్రమే ప్రాణధారం. అది ఎనిమిది అంచెల వ్యూహం మీద ఆధారపడి ఉంది. ప్రతి రైతు ఆ సూత్రాన్ని అనుసరించే ఎక్కువ పంట పొందుతున్నాడు. సూపర్ విద్యార్థి కూడా ఆ ఎనిమిది అంచెల వ్యూహాన్ని పాటించే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాడు. - ఎక్కువ మార్కులు పొందడానికి అనుసరించాల్సిన 'ఎనిమిది అంచెల వ్యూహాన్ని' వివరించి, సగటు విద్యార్థిని సైతం సూపర్ విద్యార్థిలా మార్చి ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ఉపకరించే అద్భుత సాధనం 'మార్కుల వ్యూహం'. - విద్యార్థులకు, పోటీ పరీక్షలలో పాల్గొనే అభ్యర్థులకు ఉపయోగపడే చక్కని ఉపకరణ మార్కుల వ్యూహం.© 2017,www.logili.com All Rights Reserved.