సంపాదకుని స్పందన
“జనానికి రకరకాల రంగులుంటాయి,
తనకంటూ ఒక రంగు లేకుండా అన్ని రంగులనూ కలుపుకునేది ప్రభుత్వం. జనానికి రకరకాల పక్షపాతాలుంటాయి,
తనకంటూ ఒక పక్షపాతం లేకుండా జనపక్షపాతం వహించేది ప్రభుత్వం. జనానికి రకరకాల సంస్కృతులుంటాయి,
తనకంటూ ఒక సంస్కృతి లేకుండా అన్ని సంస్కృతులను ప్రతిఫలించేది. ప్రభుత్వం.
జనానికి రకరకాల మతాలుంటాయి,
తనకంటూ ఒక మతం లేకుండా అన్ని మతాలకు సమదూరం పాటించేది ప్రభుత్వం.
బిడ్డలు రకరకాలుగా ఉంటారు,
తనకంటూ ఒక రకం లేకుండా అందరినీ ఒకేలా అక్కున చేర్చుకునే అమ్మ లాంటిది ప్రభుత్వం.
జనం తనను తప్పు పడతారు, ధిక్కరిస్తారు,
అయినా వారిపట్ల పగబట్టిన శత్రువులా కాకుండా తల్లిలా స్పందించేది ప్రభుత్వం.”
కల్లూరి భాస్కరంగారు 1, ఫిబ్రవరి, 2022న రాసిన పై ఫేస్బుక్ పోస్ట్ ఈ సంపుటిలోని వ్యాసాలకు సారాంశరూపం! 1920 దశకపు గాంధీయిజం నుంచి..........
సంపాదకుని స్పందన “జనానికి రకరకాల రంగులుంటాయి, తనకంటూ ఒక రంగు లేకుండా అన్ని రంగులనూ కలుపుకునేది ప్రభుత్వం. జనానికి రకరకాల పక్షపాతాలుంటాయి, తనకంటూ ఒక పక్షపాతం లేకుండా జనపక్షపాతం వహించేది ప్రభుత్వం. జనానికి రకరకాల సంస్కృతులుంటాయి, తనకంటూ ఒక సంస్కృతి లేకుండా అన్ని సంస్కృతులను ప్రతిఫలించేది. ప్రభుత్వం. జనానికి రకరకాల మతాలుంటాయి, తనకంటూ ఒక మతం లేకుండా అన్ని మతాలకు సమదూరం పాటించేది ప్రభుత్వం. బిడ్డలు రకరకాలుగా ఉంటారు, తనకంటూ ఒక రకం లేకుండా అందరినీ ఒకేలా అక్కున చేర్చుకునే అమ్మ లాంటిది ప్రభుత్వం. జనం తనను తప్పు పడతారు, ధిక్కరిస్తారు, అయినా వారిపట్ల పగబట్టిన శత్రువులా కాకుండా తల్లిలా స్పందించేది ప్రభుత్వం.” కల్లూరి భాస్కరంగారు 1, ఫిబ్రవరి, 2022న రాసిన పై ఫేస్బుక్ పోస్ట్ ఈ సంపుటిలోని వ్యాసాలకు సారాంశరూపం! 1920 దశకపు గాంధీయిజం నుంచి..........© 2017,www.logili.com All Rights Reserved.