రాజకీయభావజాలలు, సాహిత్యంతో సహా మొత్తం బౌద్ధిక, సృజనాత్మక ప్రపంచం అంతా వలయాల బారినపది మూసుకుపోయిన స్థితిని మొట్టమొదటగా పోల్చుకొని, వీటి నుంచి దారి చేసుకొని ముందుకు వెళ్ళవలసిన అవసరాన్ని గుర్తించిన కావ్యం 'కొయ్యగుర్రం'. ఈ విధంగా గ్లోబల్ సందర్భంలో తన రెలెవెన్స్ ను స్థాపించుకొంటున్న అరుదైన కావ్యంగా కొయ్యగుర్రం పరిణమిస్తోంది. ఈ కోణం నుంచి సాహిత్యాన్ని విశ్లేషించే ప్రయత్నానికి 'కొయ్యగుర్రం' తొలి ఆలంబన.
రాజకీయభావజాలలు, సాహిత్యంతో సహా మొత్తం బౌద్ధిక, సృజనాత్మక ప్రపంచం అంతా వలయాల బారినపది మూసుకుపోయిన స్థితిని మొట్టమొదటగా పోల్చుకొని, వీటి నుంచి దారి చేసుకొని ముందుకు వెళ్ళవలసిన అవసరాన్ని గుర్తించిన కావ్యం 'కొయ్యగుర్రం'. ఈ విధంగా గ్లోబల్ సందర్భంలో తన రెలెవెన్స్ ను స్థాపించుకొంటున్న అరుదైన కావ్యంగా కొయ్యగుర్రం పరిణమిస్తోంది. ఈ కోణం నుంచి సాహిత్యాన్ని విశ్లేషించే ప్రయత్నానికి 'కొయ్యగుర్రం' తొలి ఆలంబన.© 2017,www.logili.com All Rights Reserved.