"హిందూ రాజ్యం" హిందువుల బాగు కోసం కాదు
ప్రభాత్ పట్నాయక్
భారతీయ జనతా పార్టీ (బీజేపీ), మనకు తెలిసిన విధంగా హిందూమత ఆధిపత్య పార్టీ. ఇది, హిందూ రాజ్య స్థాపనపై విశ్వాసం ఉన్న ఫాసిస్ట్ సంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)కు అనుబంధ రాజకీయ పార్టీ. తాను రాజ్యాంగం లోని నాలుగు స్తంభాల పరిధిలో ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి, బీజేపీ ఆ లక్ష్యానికి బహిరంగంగా మద్దతు ఇవ్వక పోయినప్పటికీ, దానిని నిజం చేసేందుకు అది శాయశక్తులా ప్రయత్నం చేస్తుంది.
కానీ వాస్తవానికి, హిందూ రాజ్యం అంటే అర్థం ఏమిటి? ఇది, లౌకికతత్వ భావనను ధ్వంసం చేయడం, ముస్లిం మైనార్టీలను రెండవ తరగతి పౌరులుగా తగ్గించడం వాస్తవ విషయం. కానీ, హిందూ రాజ్యానికి నిజమైన అర్ధం హిందువుల ప్రభుత్వం కాబట్టి, హిందూ ప్రభుత్వం అనేది హిందువుల ప్రయోజనాల కోసం ఏర్పడిందని చాలా మంది విశ్వసిస్తున్నారు.
ప్రాథమికంగా ఇది ప్రజల తప్పుడు భావన. వాస్తవానికి హిందూ రాజ్యం అనేది ఒక నిరంకుశ రాజ్యం. అది హిందువులను, ముస్లింలను సమానంగా అణచి వేస్తుంది. వారి ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తుంది, భారత ప్రభుత్వ సమాఖ్య నిర్మాణాన్ని ధ్వంసం చేస్తుంది. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి, దేశీయ కార్పోరేట్ ద్రవ్య సంస్థ లాంటి అల్ప సంఖ్యాకుల ఆధిపత్యంతో హిందూ ముస్లింలనే తేడా లేకుండా దోపిడీ చేపిస్తుంది హిందూ నిరంకుశ రాజ్యం. ఒక్కమాటలో చెప్పాలంటే హిందూ రాజ్యం అంటే హిందువుల ఆధిపత్యం ఉండే రాజ్యం కాదు. ఇది గుత్త పె..............
"హిందూ రాజ్యం" హిందువుల బాగు కోసం కాదుప్రభాత్ పట్నాయక్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ), మనకు తెలిసిన విధంగా హిందూమత ఆధిపత్య పార్టీ. ఇది, హిందూ రాజ్య స్థాపనపై విశ్వాసం ఉన్న ఫాసిస్ట్ సంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)కు అనుబంధ రాజకీయ పార్టీ. తాను రాజ్యాంగం లోని నాలుగు స్తంభాల పరిధిలో ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి, బీజేపీ ఆ లక్ష్యానికి బహిరంగంగా మద్దతు ఇవ్వక పోయినప్పటికీ, దానిని నిజం చేసేందుకు అది శాయశక్తులా ప్రయత్నం చేస్తుంది. కానీ వాస్తవానికి, హిందూ రాజ్యం అంటే అర్థం ఏమిటి? ఇది, లౌకికతత్వ భావనను ధ్వంసం చేయడం, ముస్లిం మైనార్టీలను రెండవ తరగతి పౌరులుగా తగ్గించడం వాస్తవ విషయం. కానీ, హిందూ రాజ్యానికి నిజమైన అర్ధం హిందువుల ప్రభుత్వం కాబట్టి, హిందూ ప్రభుత్వం అనేది హిందువుల ప్రయోజనాల కోసం ఏర్పడిందని చాలా మంది విశ్వసిస్తున్నారు. ప్రాథమికంగా ఇది ప్రజల తప్పుడు భావన. వాస్తవానికి హిందూ రాజ్యం అనేది ఒక నిరంకుశ రాజ్యం. అది హిందువులను, ముస్లింలను సమానంగా అణచి వేస్తుంది. వారి ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తుంది, భారత ప్రభుత్వ సమాఖ్య నిర్మాణాన్ని ధ్వంసం చేస్తుంది. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి, దేశీయ కార్పోరేట్ ద్రవ్య సంస్థ లాంటి అల్ప సంఖ్యాకుల ఆధిపత్యంతో హిందూ ముస్లింలనే తేడా లేకుండా దోపిడీ చేపిస్తుంది హిందూ నిరంకుశ రాజ్యం. ఒక్కమాటలో చెప్పాలంటే హిందూ రాజ్యం అంటే హిందువుల ఆధిపత్యం ఉండే రాజ్యం కాదు. ఇది గుత్త పె..............© 2017,www.logili.com All Rights Reserved.